బాల‌య్య షోలో ప్ర‌భాస్ క‌ల‌ర్‌ఫుల్ లుక్‌.. అభిమానులంతా అదే మాట‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లుక్ పై గ‌త కొంద కాలం నుంచి నెట్టింట రకరకాల ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు చూసినా బ్లాక్ షర్ట్స్ లో కనిపిస్తున్నాడు. పైగా తలకు క్యాప్ లేనిదే బయట కాలు కూడా పెట్టడం లేదు. సొంత అభిమానులు సైతం ప్రభాస్ లుక్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో […]

ఫ్రీ టైమ్ దొరికితే నాకు, ప్ర‌భాస్‌కు అదే ప‌ని.. కృతి స‌న‌న్ బోల్డ్ కామెంట్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ `ఆదిపురుష్` అనే సినిమాలో జంట‌గా నటించిన సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథ‌ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]

15 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో నటించనున్న ప్రభాస్..!!

వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రభాస్ అన్ని కూడా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు -k, ఆది పురుష్, సలార్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా మరొక చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. సినిమాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ బాలీవుడ్ […]

బాలయ్య అన్ స్టాపబుల్ నుంచి.. అదిరిపోయే అప్డేట్ మామూలుగా లేదుగా..!

నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ రెండో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తో అదరగొడుతుంది. ఈ సీజన్ లో కూడా పలువురు సెలబ్రిటీలతో బాలయ్య చేసిన రచ్చ మామూలుగా లేదుగా.. ఈ సీజన్ లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. ఇక ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్నా అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోయే ఎపిసోడ్ లుకు కూడా అదిరిపోయే గెస్ట్‌లు రానున్నారు. […]

ప్రభాస్ కి సిస్టర్ గా స్టార్ హీరోయిన్.. డైరెక్టర్ ధింకింగ్ కి బాక్స్ లు బద్ధలవ్వాల్సిందే..!!

రెబల్ స్టార్ ప్రజెంట్ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి. మరి ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్..ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు తెలిసిందే . ఒక్కొక్క సినిమాకి దాదాపు 120 కోట్లు పారితోషకం అందుకుంటున్నాడు అంటేనే ప్రజెంట్ ఆయన ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు మనం ఊహించుకోవచ్చు. అయితే తాను చేసే అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లోనే సెలెక్ట్ చేసుకుంటున్న ప్రభాస్.. ఎవరు ఊహించిన విధంగా మారుతి డైరెక్షన్లో […]

మళ్లీ కలవబోతున్న పాత ప్రేమికులు.. చిగురిస్తున్న కొత్త ఆశలు..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు స్టార్ ప్రేమికులుగా ట్యాగ్ వేయించుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోయిన్ త్రిష మళ్లీ కలవబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి . మనకు తెలిసిందే వర్షం సినిమాతో మొదటిసారి తెరపై కలిసిన నటించిన ఈ జంట ఫస్ట్ సినిమాతోనే సూపర్ కెమిస్ట్రీ అంటూ మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత వీరి […]

ప‌వ‌న్‌కు ఊహించ‌ని సర్ప్రైజ్ ఇచ్చిన ప్ర‌భాస్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `సాహో` ఫేమ్ సుజిత్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నేడు ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా `ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటారు` అనే క్యాప్షన్ తో ప‌వ‌న్ ప్రీ లుక్ ను కూడా బయటకు వదిలారు. పవన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సుజిత్‌ ఓ స్టైలిష్ యాక్షన్ […]

ఫస్ట్ టైం ప్రభాస్ నోట బూతు మాట..స్టార్ హీరోకి స్ట్రైట్ వార్నింగ్..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కొక్క సినిమాకి దాదాపు 120 కోట్లు పారితోషకం అందుకుంటూ సౌత్ లో నే క్రేజియస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. కాగా ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . అన్ని పాన్ ఇండియా రేంజ్ లో నే తెరకెక్కుతున్నాయి. వీటిల్లో ఏ ప్రాజెక్టు హిట్ అయినా సరే ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది . […]

ప్ర‌భాస్‌తో మారుతి ప్ర‌యోగం.. పాత థియేట‌ర్‌కు రూ. 10 కోట్లు అట‌?!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా ధరకేకుతోందని కథ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి `రాజా డీలక్స్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్‌, మాళ‌విక మోహ‌న‌న్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీపై ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్ రాలేదు. […]