ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్‌.. అలాంటి వీడియోలు ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో ఫ్యాన్స్‌కి షాక్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు తెలుస్తోంది. 2013లో ప్ర‌భాస్ ఫేస్‌బుక్‌లో అధికారిక ఖాతాను ఓపెన్ చేశాడు. త‌న సినిమాకు సంబంధించిన ప్ర‌తి అప్డేట్ ను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ తో పాటు ఫేస్‌బుక్ లోనూ ప్ర‌భాస్ పంచుకుంటాడు. ఫేస్‌బుక్ లో ఆయ‌న‌కు ఏకంగా 24 మిల‌య‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అయితే గురువారం రాత్రి నుంచి ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో విచిత్రమైన పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. `మనుషులు దురదృష్టవంతులు` అనే క్యాప్షన్‏తో […]

ప్రభాస్-రష్మిక కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న.. తన కెరియర్ లో ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది . కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకుని మరి స్టార్ హీరోయిన్ లిస్టులోకి వెళ్ళి రాజ్యమేలేస్తున్న రష్మిక మందన ..ప్రజెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోయిన్గా ఉంది .   కోలీవుడ్ లోను సినిమాలు చేసింది […]

సీతారామం లాంటి ప్రేమ కథలో నటించనున్న ప్రభాస్.. డైరెక్టర్ అతడే..

భారతదేశపు అతిపెద్ద సినీ హీరోలలో ఒకరిగా ప్రభాస్ రేంజ్ పెరిగింది. బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. అయితే వసూళ్లు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. తెలుగు కంటే హిందీ ప్రాంతాల్లో భారీ వసూళ్లు దక్కాయి. ఇక ఈ ఏడాది వరుస సినిమాలు ఆయనవి విడుదల కానున్నాయి. అందులో సలార్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇదే కాకుండా ప్రాజెక్ట్ కే (కల్కి) సినిమా కూడా చాలా అంచనాలను పెంచేస్తోంది. ఇటీవలే […]

మగధీర సినిమాకు రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు డైరెక్టర్లు ఒక హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది . అలా చాలామంది హీరోలకి డైరెక్టర్లకి జరిగే ఉంటుంది . అయితే కొన్ని కొన్ని సార్లు మనం తీయాల్సిన సినిమాను మరో హీరో చేతిలో వెళ్లి ..ఆ హీరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడితే ఆ బాధ చాలా వర్ణాతితంగా ఉంటుంది . అయితే ఇక్కడ మాత్రం ఈ తెలుగు హీరో తాను […]

ప్ర‌భాస్ `క‌ల్కి`పై రాజ‌మౌళి బిగ్ డౌట్‌.. తెలిసి అడిగాడా? లేక తెలియ‌క అడిగాడా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబోనేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తుంటే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. భవిష్యత్ కాలమైన 2898 సంవత్సరంలో జరిగే కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో రెండు […]

`క‌ల్కి`లో త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్ర‌భాస్‌.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో `ప్రాజెక్ట్‌-కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ‘ప్రాజెక్ట్ కె’కు […]

రామ్ చ‌ర‌ణ్‌-ప్ర‌భాస్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. స్వ‌యంగా అనౌన్స్ చేసిన రెబ‌ల్ స్టార్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, గ్లోబ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ రాబోతోంది. అభిమానుల‌కు పిచ్చ కిక్ ఇచ్చే ఈ గుడ్ న్యూస్ ను రెబ‌ల్ స్టార్ స్వ‌యంగా అనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `శాన్ డియాగో కామిక్ కాన్` ఈవెంట్ కోసం ఆయ‌న అమెరికా వెళ్లారు. ఈ ఈవెంట్ లో ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్-కె టైటిల్ మరియు ఫ‌స్ట్ గ్లింప్స్ ను లాంచ్ […]

ప్రాజెక్ట్ -k.. టైటిల్ గ్లింప్స్.. నెక్స్ట్ లెవెలో ప్రభాస్..!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-k చిత్రం నుంచి గ్లింప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వీటితో పాటు టైటిల్ని కూడా రివీల్ చేయడం జరిగింది.. అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ వేడుకల ఈ సినిమా టైటిల్ పేరును విడుదల చేయడం జరిగింది.. ప్రాజెక్ట్-k సినిమా టైటిల్ కల్కిగా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్ట్-k అంటే ఏమిటి అనే విషయంపై గత […]

కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ కొత్త లుక్‌.. పిచ్చెక్కించేశాడు అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కామిక్ కాన్ ఈవెంట్ లో స‌రికొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మూవీ `ప్రాజెక్ట్ కె`. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొణె మరియు దిశా పటాని వంటి టాప్ స్టార్స్ భాగం అయ్యారు. అయితే నేడు అమెరికాలోని శాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ […]