పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అసలు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కారణం చేత పంపాడు..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే […]
Tag: prabhas
`ఆదిపురుష్`పై బిగ్ అప్డేట్..ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రోఫిల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ […]
‘స్పిరిట్’లో అంతా తూచ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో కల్ట్ డైరెక్టర్‌గా […]
కొరియన్ భామ ప్రేమలో ప్రభాస్..త్వరలోనే గుడ్‌న్యూస్?!
కొరియన్ భామ ప్రేమలో పడనున్నాడు ప్రభాస్. అయితే ఇది రియల్ కాదండోయ్ రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ తన 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని […]
అనుష్కను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్రభాస్..కారణం అదేనా?
రెబల్ స్టార్ ప్రభాస్-అనుష్కల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీరిద్దరూ పెళ్లి చేపుకుంటే బాగుంటుందని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బయట పెట్టారు. మరోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రభాస్ ఈ మధ్య అనుష్క విషయంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్రభాస్ పూర్తిగా […]
ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..నవంబర్ 10న ఆ అప్డేట్ ఖాయమట?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, టి సిరీస్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. […]
ఆదిపురుష్‌కు అంతం పలికిన ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ K, ఆదిపురుష్, స్పిరిట్ వంటి చిత్రాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, ఈ సినిమాలన్నింటినీ ఎప్పుడు ఫినిష్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ప్రభాస్ నటిస్తున్న చిత్రంగా […]
ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్‌లలో ఎవరు బెస్టో తేల్చేసిన జక్కన్న..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ముగ్గురు హీరోలతోనూ దర్శకధీరుడు రాజమౌళి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు బెస్ట్..? అన్న ప్రశ్న తాజాగా రాజమౌళికి ఎదురైంది. దాంతో ఆయన ఏం సమాధానం చెబుతారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూడగా.. జక్కన్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్సర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. `ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఇష్టం. సినిమా […]
`రాధేశ్యామ్` ఫస్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖరారు..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రమే `రాధేశ్యామ్`. పీరియాడికల్ ప్రేమ కథగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే […]