మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా.. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కపూర్ హీరోయిన్లుగా మెరవనున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. నిన్న సాయంత్రం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. రాజాసాబ్ ఫ్రీ రిలీజ్ […]
Tag: Prabhas Raja Saab
రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్ కు జియో హాట్ స్టార్ క్రేజీ ఆఫర్..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన రాజాసాబ్ ఓటీటీ హక్కులపై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. మొదట నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ మధ్య గట్టి కాంపిటేషన్ ఉన్నా.. జియో హార్ట్ స్టార్ తెలివిగా ఈ హక్కులను చేజాక్కించుకోవడం విశేషం. పాన్ ఇండియా డిజిటల్ హక్కులను ఏకంగా రూ.170 కోట్లకు పైగా చెల్లించి మరి జియో హాట్స్టార్ సొంతం చేసుకుందట. 2026 సంక్రాంతి బరిలో సినిమా.. గ్రాండ్ రిలీజ్ తర్వాత.. జియోలో స్ట్రీమ్ కానుంది. […]
” రాజాసాబ్ ” టీం సెన్సేషనల్ డెసిషన్.. అక్కడ సంక్రాంతి క్లాష్ తప్పినట్టే..!
ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్.. త్వరలో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమాపై భారీ హైప్ నెలకొంది. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రభాస్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం ఈ సినిమా విషయంలో ఆసక్తి చూపుతున్నారు. అయితే.. సినిమా ట్రైలర్‌లో ప్రభాస్ యోగి, బుజ్జిగాడు తరహా వింటేజ్ లుక్‌లో మెరిశాడు. అంతేకాదు.. హారర్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా ట్రైలర్‌లో చూపించిన […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్.. ‘ రాజాసాబ్ ‘ విషయంలో ఫ్యాన్స్ భయమే నిజమవుతుందా..?
రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ రాజాసాబ్.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోయారు. మారుతి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ మారు మోగిపోయాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ను మారుతి ఎలా హ్యాండిల్ చేస్తారు.. ఆయనను ఎలివేట్ చేయడం మారుతి వల్ల అవుతుందా అంటూ […]
స్వీటీ ఏంటి ఈ డేర్: ప్రభాస్‌తో కోట్లాటకు అనుష్క రెడీ… ?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కల జోడి గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరుకు టాలీవుడ్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే చాలాసార్లు వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన కూడా.. ఈ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఇక అనుష్క.. బాహుబలి తర్వాత చాలా కాలం సినిమాలకు […]
భారీ ధరకు అమ్ముడైన ‘ ది రాజాసాబ్ ‘ నైజం రైట్స్.. కొన్నది ఎవరంటే..?
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ది రాజాసాబ్ పై ప్రేక్షకులలో ఆశక్తి నెలకొంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైప్ […]





