టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. వరుస సినిమాలతో హిట్లు అందుకుంటూ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది కాగా తర్వాత అదే రేంజ్‌లో ఫ్లాప్ లు ఎదురవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే కు సంబంధించిన ఓ […]
Tag: popular news
Rana birthday spl : ‘ రాక్షస రాజు ‘ గా రానా.. పవర్ ఫుల్ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్..
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోలలో రానా దగ్గుపాటి ఒకడు. ఓవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను, విలన్‌గాను తన పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అదేవిధంగా నిర్మాతగా మారి రాణిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో ఒక హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రానా ఉన్నట్లు తెలుస్తుంది. నేనే రాజు నేనే మంత్రి […]
ఏంటి… వెంకటేష్ ఆ సినిమా స్టోరీ ని కాపీ చేసి… ” సైంధవ్ ” సినిమా చేస్తున్నాడా...!!
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ తెరకెక్కుతుంది. కంప్లీట్ యాక్షన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో.. శైలేష్ కొలన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకీ కెరీర్‌లోనే పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఎప్పటినుంచో వెంకటేష్ కేవలం ఏడాదికి ఒక సినిమాను నటిస్తూ చాలా సెలెక్టివ్ గా కథలని ఎంచుకుంటూ సక్సెస్ కొడుతున్నాడు. ఇక 2023లో అయితే రానా నాయుడు వెబ్ […]
ఫ్యాన్స్‌కు తీవ్ర అన్యాయం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే.. ఇది తప్పు కదా బాసు…!
కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు 2023 వ సంవత్సరాన్ని పూర్తిగా వదిలేశారు. ఈ ఏడాది ఆ స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు సీనియర్ హీరోలు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇయర్ లో మహేష్ నుంచి కూడా సినిమా రాలేదు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులోనే గుంటూరు కారం సినిమా రిలీజ్ కావాల్సింది. […]
విజయ్ దేవరకొండను టార్గెట్ చేసినోళ్లకు ఇలాంటి గతే పడుతుందా…!
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఎన్నో అవమానాలు, కష్టాల తర్వాత హీరోగా సినిమా అవకాశాన్ని అందుకొని ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్న ఈ రౌడీ హీరో వరుస సినిమాల్లో దూసుకుపోతున్నాడు. అయితే ఏ హీరో ఆలోచించని విధంగా విజేయ్ తన అభిమానుల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. తన సినిమాల్లో వచ్చిన లాభాలను అభిమానులతో […]
సంపాదనలో షారుక్, బన్నీలనే దాటేసిన ఈ ముద్దుగుమ్మ.. నెలకి ఎంత సంపాదిస్తుందంటే..?!
బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ జన్నత్ జుబేర్ రహ్మణి నటిగా, సింగర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా క్రేజ్ దక్కించుకున్న ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా చూపరచితమే. అయితే అందరికీ తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె తెలియని వారు ఉండరు. కేవలం ఏడేళ్ల వయసులోనే బుల్లితెరపై కనిపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. 2009లో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ 2011లో కలర్స్ టీవీలో ఫుల్వాతో బుల్లితెరపై మెరిసింది. అప్పటి నుంచి […]
ప్రభాస్ ‘ సలార్ ‘ ప్రమోషన్స్ కి నో చెప్పడానికి వెనుక ఉన్న షాకింగ్ రీజన్ అదేనా..?!
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ ను దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తరుకెక్కడం, ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అయితే తాజాగా సలార్ నుంచి రిలీజైన ట్రైలర్కు వ్యూస్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఆకటుకోలేదు. […]
Rajinikanth birth day spl: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ జర్నీసూపర్..
కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ అసలు పేరు […]
ప్రగతి ఆంటీ కూతుర్ని చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూరే..
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకుంది ప్రగతి. స్టార్ సెలబ్రిటీగా పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్ లో పాలు రికార్డ్స్ బ్రేక్ చేసి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పలు మూవీస్‌లో అమ్మ, అత్త, వదిన, అక్క ఇలా ఎన్నో పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రగతి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ […]