సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం తెరకెక్కించిన అతడు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో కథానాయికగా త్రిష నటించింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయితే చాలు మంచి టిఆర్పి రేటింగ్ వస్తూ ఉండడం విశేషం. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ లోనే విడుదలైన సినిమా ఖలేజా.. ఇందులో కథానాయికగా అనుష్క నటించింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను […]
Tag: POOJAHEADE
ఇలా చేస్తే మీరు కూడా నాలాగా ఉంటారంటున్న పూజ హెగ్డే..!
పూజా హెగ్డే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 11 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే ఇందులో వింతేముంది అనుకుంటే.. పూజా హెగ్డే మొదటి సినిమా మాస్క్ మూవీ లో కాస్త గ్లామర్ తక్కువగా ఉన్నట్లు కనిపించినా..ఇప్పుడు కాస్త గ్లామర్ పెరిగిందని చెప్పుకోవచ్చు. తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ ను తెలియజేసింది పూజా హెగ్డే.ఆమె ఫిట్నెస్ కు కారణం పైలెట్స్ ఎక్సర్ […]
పూజ హెగ్డే పాటతో సురేఖవాణి వీడియో వైరల్..?
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సురేఖవాణి సోషల్ మీడియాలో రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఆమెతో పాటు తన కూతురు సుకృతం కూడా భారీ స్థాయిలో క్రేజ్ ను అందుకునేలా చేస్తోంది. ఇక తల్లి కూతుర్లు అంటే వీళ్లు ఎవరు నమ్మలేరు. అంత గ్లామర్ గా కనిపిస్తుంటారు. సురేఖ వాణి భర్త చనిపోయిన తర్వాత కూడా కూతురు బాధ్యతలు తీసుకున్న ఆమె ఎప్పటిలాగానే సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నది. అయితే సురేఖ వాణి రెండో వివాహం చేసుకున్నది అంటూ […]
ఆచార్య సినిమా నుంచి.. పూజ హెగ్డే ఫస్ట్ లుక్..?
చిరంజీవి హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇప్పటివరకు డైరెక్టర్ కొరటాల శివకు ఓటమి అంటే ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందాడు. ఇక మొదటి సారి చిరంజీవి తన కుమారుడితో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై న భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొణిదెల బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని మెగా అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా […]
పూజ హెగ్డే పేరు వెనకాల అసలు కథ ఇదే..?
ప్రస్తుతం టాలీవుడ్ లో , బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోని హీరోలు కూడా ఈమె కావాలని పట్టు పడుతున్నారట. ఇక అభిమానులు కూడా పూజా హెగ్డే తో కలిసి నటిస్తే హిట్ సినిమా అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే ఈ ముద్దుగుమ్మ ఎ హీరో తో నటించిన రెమ్యూనరేషన్ గా 1.5 కోట్ల రూపాయలు తీసుకుంటుందట. ఇక ఈ రోజున పూజ హెడ్ పుట్టినరోజు సందర్భంగా ఈమె […]