గొడవలు జరిగితే పోలింగ్ రద్దు చేస్తాను: పోలింగ్ అధికారి..?

మా ఎన్నికలు ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఛానల్ సభ్యులు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా మంచు విష్ణు ప్యానెల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. ఇరు వర్గాల వారు ఒకరికొకరు గొడవ పడటం తో పోలింగ్ బూత్ బయట పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో, పోలీసులు ఇరు వర్గాల వారిని పోలింగ్ సెంటర్ కి దూరంగా ఉంచినట్లు సమాచారం.ఇకపోతే నమూనా బ్యాలెట్ ను ఇస్తున్నారు […]

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అంత‌రిక్ష పోలింగ్‌

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ఇప్పుడు ప్ర‌పంచాన్ని వేడెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అధ్య‌క్ష బ‌రిలో మాజీ మంత్రి, డెమొక్రాట్ల త‌ర‌ఫున హిల్ల‌రీ క్లింట‌న్‌, రిప‌బ్లిక‌న్ల త‌ర‌ఫున డొనాల్డ్ ట్రంప్‌లు పోటీ ప‌డుతున్నారు. వీరి మ‌ధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 8న మంగ‌ళ‌వారం(నేడు) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి ఏడు గంట‌ల నుంచి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ప్రారంభం అవుతాయి. అయితే, అత్యంత ఆల‌స్యంగా లాస్ ఏంజెల్స్‌లో జ‌రుగుతాయి. కాల‌మానం ప్ర‌కారం అమెరికాలో […]