మింగలేని కక్కలేని పోజీషన్..నందమూరి ఫ్యాన్స్ కి బాగా మండిపోతుందిగా.. !!

“మొగుడు చచ్చి భార్య ఏడుస్తూ ఉంటే .. ఎవ్వరో వచ్చి ఇంకేదో అడిగిందన్న” సామెత లాగా తయారయింది ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ పొజిషన్. ఎస్ ప్రజెంట్ ఇదే విధంగా ట్రోలర్స్ నందమూరి ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే అన్ స్టాపబుల్ లో ప్రభాస్ – బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నింది.. […]

పవన్ కళ్యాణ్ ఖుషి రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్.జే సూర్య తెరకెక్కించగా. ఈ సినిమాలో పవన్ కు జంటగా భూమిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో భూమిక ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో పవన్ నటన, ఆయన యాటిట్యూడ్ కు ప్రేక్షకుల నుంచి భారీ […]

అందం, ప్రతిభ స‌రిపోదు.. ఆఫ‌ర్లు ద‌క్కాలంటే అదీ ఉండాలంటున్న నిధి!

నిధి అగర్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేర‌వైంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ త‌ర్వాత నిధి తెలుగుతో పాటు త‌మిళంలోనూ సినిమాలు చేస్తూ స‌త్తా చాటుతోంది. అయితే ఈమె కెరీర్ అంత జోరుగా మాత్రం సాగ‌డం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో ఈ బ్యూటీ ప‌వ‌ర్ […]

అడ్వాన్స్ బుకింగ్స్ లో `ఖుషి` ఆల్ ఇండియా రికార్డ్‌.. ఇదేం క్రేజ్ రా సామి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అభిమానుల ఆల్ టైం ఫేవరెట్ మూవీ `ఖుషి`. ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్గా నటించింది. శ్రీ సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం. ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖుషి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.   న్యూ […]

బాలయ్య షోలో మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. ఈ షోని బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం వచ్చే ఈ షోలో సినీ సెలబ్రిటీలు గెస్టులు వచ్చి బాలయ్య బాబుతో ఎన్నో విషయాలు గురించి ముచ్చటిస్తున్నారు. అయితే ఈసారి అన్‌స్టాపాబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు సమాచారం. ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో కోసం […]

పవన్ సత్యాగ్రహి అందుకే ఆగిపోయింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?

గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏ.ఎమ్ రత్నం, పవన్ కాంబినేషన్లో సత్యాగ్రహం అనే సినిమాని ప్రకటించారు. ఇక 2003లో పవన్ దర్శకత్వంలో ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రత్నం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని 2003లో అన్నపూర్ణ స్టూడియోలో భారీగానే ఓపెన్ చేశారట. ముఖ్యంగా దాసరి గారు క్లాప్ కొట్టగా ,వెంకటేష్ కెమెరా ఆన్ చేశారని వివి వినాయక్ ఫస్ట్ షార్ట్ […]

న‌టసింహంతో ప‌వ‌ర్ స్టార్‌.. ఇంత‌కీ ఇద్ద‌రూ ఎక్క‌డ క‌లిశారో తెలుసా?

నందమూరి హీరో, మెగా హీరో ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే. అలాంటి అరుదైన సందర్భమే తాజాగా చోటుచేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక […]

బాలయ్యతో పవన్..అసలు గేమ్ మొదలైందా?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళుతున్నాయి. పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు గాని..చంద్రబాబు-పవన్ మాత్రం పరోక్షంగా పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఈ పొత్తు అంశాన్ని ఎన్నికల ముందే తేలుస్తారని తెలుస్తోంది. అంటే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే బాబు వెళ్ళి పవన్‌ని […]

ప‌వ‌న్ ఖుషి క్రేజ్ మాములుగా లేదుగా.. ‘అవతార్‌ 2’ని తొక్కేసిందిగా..!

మెగా స్టార్ చారంజీవి త‌మ్ముడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాన్ తెలుగులో త‌న‌కంటు ఒక ప్ర‌త్యేక‌మైన ప్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. త‌న సినిమా వ‌స్తుంది అంటే అయ‌న అభీమ‌నుల‌కు పండుగాల ఉంటుంది. అయ‌న‌కు హిట్ ప్లాప్‌లుతో సంబందం లేకుండ సినిమాలు చేసుకుంటు పోతున్న‌రు. ప్ర‌స్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ఎంతో క్రియాశీలకంగా ఉన్నారు. ప‌వ‌న్ న‌టించిన సూప‌ర్ హిట్ సినిమాలో ఖుషి ఒక‌టి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఈ సినిమా వస్తే టీవీలకు […]