పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో తమ్ముడు సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ సినిమా అప్పట్లో యూత్ కు బాగా ఆకట్టుకున్న సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించి పలు రకాల మిమ్స్ వస్తూ ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లలో జుమాంజి పేరుతో ఒక నటుడు నటించారు.. ముఖ్యంగా ముఖం కప్పుకునేలా జుట్టుతో లావుగా […]
Tag: pawan kalyan
అయ్య బాబోయ్.. `బ్రో` ఐటెం సాంగ్ కోసం ఊర్వశి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ప్రస్తుతం `బ్రో` అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. వచ్చే నెల 28వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం ఈ […]
విడుదలకు ముందే `బ్రో`కు భారీ లాభాలు.. పవన్ కళ్యాణా మజాకా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ `బ్రో`. దర్శకనటుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ `వినోదయ సీతం` కు రీమేక్ ఇది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ […]
పెళ్లి వల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయ్యిందా..!!
డైరెక్టర్ జయంత్ టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందించిన డైరెక్టర్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమించుకుందాం రా.. బావగారు బాగున్నారా వంటి ఫీల్ గుడ్ మూవీలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా ఆయననుంచి ఎటువంటి ప్రాజెక్టు రాలేదు. ఆయన కెరియర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్ అదే స్థాయిలో ఫ్లాపులను కూడా చవి చూశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా భారీగా ఫ్లాప్ అయ్యింది. దశాబ్ద కాలం […]
మామ, మేనల్లుడిలో ఇంతకీ దేవుడెవరు ‘బ్రో’?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘బ్రో’. పి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సంగతి విదితమే. మెగా మేనమామ – మేనల్లుడు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ […]
మరో వారంలో రీ రిలీజ్‌కు సిద్ధమైన పవన్ కళ్యాణ్ హిట్ మూవీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమా మరో వారం రోజుల్లో రీ రిలీజ్ కు సిద్ధమయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు తొలిప్రేమ. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. అలాగే వాసుకి, ఆలీ, వేణుమాధవ్, సంగీత తదితరులు కీలక పాత్రలను పోషించారు. […]
Bro.. సినిమాలో ఐటెం సాంగ్ కి స్టార్ హీరోయిన్..!!
పవన్ కళ్యాణ్.. తన మేనల్లుడు కలిసిన నటిస్తున్న చిత్రం BRO ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతమ్ సినిమాకి రీమిక్కుగా తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ చిత్రం ప్రారంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో ఈ సినిమా పైన అంచనాలు ఏర్పడుతున్నాయి. మెగా మల్టీ స్టార్లర్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. పవన్ […]
రేయ్ థమన్ గా అంటూ ఏకేస్తున్న నెటిజన్లు.. ఏంటీ `బ్రో` మళ్లీ కాపీయేనా?
ఎస్. ఎస్. థమన్.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ ఒకడు. కానీ, కెరీర్ ఆరంభం నుంచి థమన్ `కాపీ క్యాట్`అనే ట్యాగ్ ను మోస్తూనే ఉన్నాడు. పాప్, విదేశీ ట్యూన్లను కాపీ కొడుతున్నారనే ఆరోపణలు థమన్‌పై ఉన్నాయి. పలు ట్యూన్లు కూడా అందుకు సాక్ష్యంగా నిలిచాయి. దాంతో అతడు కంపోజ్ చేసిన అన్ని సినిమాల్లో ఏదో ఒక పాట కాపీయే అన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా థమన్ మరోసారి అడ్డంగా బుక్కైయ్యాడు. […]
రికార్డు ధరకు అమ్ముడుపోయిన `బ్రో` ఓటీటీ రైట్స్.. సగం బడ్జెట్ వచ్చేసిందట!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మెగా మల్టీస్టారర్ `బ్రో`. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. కోలీవుడ్ లో డైరెక్ట్ చేసిన సముద్రఖనినే తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తుంటే.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. జూలై […]