మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే కొణిదెల మరియు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ననే రామ్ చరణ్ కూతురును చూసొచ్చారు. కానీ రామ్ చరన్ […]
Tag: pawan kalyan
ఇంట్రెస్టింగ్.. పవన్ కళ్యాణ్ కంటే ఆయన వైఫ్ కు ఆ హీరోనే ఎక్కువ ఇష్టమా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి అందరికీ తెలిసిందే. రెండు సార్లు వైవాహిక బంధంలో విఫలం అయిన పవన్ కళ్యాణ్.. మూడో ప్రయత్నంగా అన్నా లెజ్నెవాతో ఏడడుగులు వేశాడు. రష్యాకు చెందిన అన్నాను 2013లో పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక మోడల్. తీన్మార్ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్, అన్నా మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారడంతో.. పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. అన్నా ఇండియాకు చెందిన అమ్మాయి […]
మూడో భార్య కూడా పవన్ కళ్యాణ్‌ను వదిలేసిందా.. ఇప్పుడిదే హాట్ టాపిక్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మూడో భార్య అన్నా లెజ్నెవా కూడా వదిలేసిందంటూ గత వారం రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్నా లెజ్నెవాతో పవన్ కళ్యాణ్ విడాకులకు సిద్ధం అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. రీసెంట్ గా మెగ ఫ్యామిలీతో ఓ ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. అదే వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న […]
బావ అంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!
మెగా కుటుంబంలోని పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి యాత్ర కొనసాగిస్తూ ఉండగా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.. శ్రీ రెడ్డి ఇలా ట్విట్ చేస్తూ నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వేయొచ్చుగా బావ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు విన్నపించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తరచూ […]
పవన్ -రేణు దేశాయ్ విడిపోవడం వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించారని చెప్పవచ్చు. ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానించేవారు చాలామందే ఉన్నారు.. అయితే పెళ్లిళ్ల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అతని మొదటి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారితే రెండో పెళ్లి కూడా విడాకులతో ముగించడం జరిగింది. ముఖ్యంగా […]
పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి క్రేజీ లీక్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగు చిత్రాలతో చాలా బిజీగా దూసుకుపోతున్నారు. ఒకటి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అనుకున్నట్టుగా సాగకపోయినా ఈ గ్యాప్ లో ఆయన ఓజీ, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమా షూటింగ్ లతో చాలా బిజీగా గడుపుతున్నారు. ఇక తన కెరియర్ లోనే మొదటిసారి ఆయన ఒకేసారి నాలుగు సినిమాలు చేయడం.. ఇంతటి బిజీగా ఉండడం ఇదేమో కొత్త ఏమీ కాదు.. ఎప్పటికప్పుడు ఆయన తన సినిమాలతో వరుసగా […]
పవన్ పై శ్రీ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అడపాదడపా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిరంతరం ఏదైనా పోస్ట్ షేర్ చేసిందంటే చాలు ఆ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలోని శ్రీ రెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలో అవర్స్ కలిగి ఉన్నారు.. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు షేర్ […]
బాబాయిని గుడ్డిగా ఫాలో అవుతున్న వరుణ్ తేజ్.. తేడా వస్తే అంతే సంగతులు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని నాగబాబు నివాసం లో జరిగింది. ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల సమక్షంలో మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహసంగా పూర్తి అయింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాల సభ్యులు హాజరు అయ్యారు. ఇక వరుణ్ ఒక ఇంటి వాడు అవుతుండటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్ధంతో ఒక్కటి అయిన జంటను చిరంజీవి ఆశీర్వదించారు. ఇక నిహారిక ట్విట్టర్ […]
గుడుంబా శంకర్ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించిందని తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాలలో అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.. అలాంటి వాటిలో గుడుంబా శంకర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ బుల్లితెరపై ప్రసారమయ్యిందంటే చాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఈ […]