పవన్ కళ్యాణ్ ఆలీ ,మోహన్ బాబును పట్టించుకోకపోవడానికి కారణం..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ హీరో గానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా కూడా వ్యవహరిస్తూ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి 2.4 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సరే అతి తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అయితే […]

ఆంధ్రప్రదేశ్లో ఫేక్ లీడర్ అంటు సంచలన ట్విట్ చేసిన పూనామ్ కౌర్.. ఎవరినంటే..?

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. గత కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వలంటర్లు పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి వలంటర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా కాల్చివేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వాలంటరీలో కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు వాలంటరీలు పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడంతో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. వారహి యాత్ర […]

రేణు దేశాయ్‌ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్‌లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా […]

సాయి ధ‌ర‌మ్ తేజ్ కొంప ముంచిన `బ్రో`.. పెళ్లి చేసుకోవాల‌న్న మూడు, ఉత్సాహం రెండు పోయాయ‌ట‌!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత `విరూపాక్ష‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. మ‌రికొద్ది రోజుల్లో `బ్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా న‌టించాడు. ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ కు సముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో తేజ్ కు జోడీగా కేతిక శ‌ర్మ న‌టించింది. జూలై 28న […]

ఇన్‌స్టాగ్రామ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పోస్ట్.. ఒక్క వీడియోతో అంద‌రి మ‌న‌సులు దోచేశాడు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లె ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గతంలో ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ఉన్నాయి కానీ.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం లేదు. అయితే ఈ నెల ఆరంభంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పేరిట ఇన్‌స్టా అకౌంట్ ను ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వ‌చ్చిన వెంట‌నే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవ్వ‌డం షురూ చేశారు. ఇప్ప‌టికే ఇన్‌స్టాలో ఆయ‌న్ను ఫాలో అయ్యే […]

పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా మేనల్లుడు..!!

టాలీవుడ్లో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవలే విరూపాక్ష సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటిస్తూ ఉన్నారు. తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా సక్సెస్ కావాలని శ్రీకాళహస్తి, కాణిపాకం, కడప దర్గా వంటి వాటిని దర్శించడం జరిగింది. అంతేకాకుండా తను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఇలా ప్రత్యేకమైన […]

`బ్రో` మూవీకి త్రివిక్రమ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా స‌రిపోరు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న మెగా మ‌ల్టీస్టార‌ర్ `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ మూవీని డైరెక్ట్ చేయ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ గా రూపుదిద్దుకున్న ఫాంటసీ కామెడీ డ్రామా ఇది. జీ స్టూడియోస్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై […]

పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన తమ్మారెడ్డి..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వాలంటరీ వ్యవస్థ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీలు ధర్నాలు చేయడం తోపాటు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోటోలు ఫ్లెక్సీలను సైతం తగలబెడుతూ క్షమాపణలు చెప్పాలి అంటూ వాలంటరీల సైతం రోడ్డు మీదికి రావడం జరుగుతోంది. మానవ అక్రమ రవాణాలకు వాలంటరీలు పాడ్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో 17,000 మంది మహిళలు కనిపించకపోవడంతో […]

పవన్ కళ్యాణ్ ను ఇన్ స్టాలో ఫాలో అవుతున్న స్టార్ హీరోయిన్స్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టడం జరిగింది. జులై 4వ తేదీన ఎలుగెత్తు ఎదిరించు ఎన్నుకో జైహింద్ అనే ట్యాగ్ తో ఇంస్టాగ్రామ్ ను ఓపెన్ చేయడం జరిగింది.ఇలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారో లేదో ఫాలోవర్స్ సైతం భారీ గాని పెరిగిపోయారు. దీంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరడం జరిగింది. ఏ ఒక్క […]