ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “భోళా శంకర్”. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా అందాల ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తూ ఉండగా హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది.. ఆమె భర్తగా యంగ్ […]
Tag: pawan kalyan
పవన్ కళ్యాణ్ ని “అమ్మ నా బూతులు” తిడుతున్న.. మెగా ఫ్యామిలీ రియాక్ట్ కాకపోవడానికి కారణం అదేనా..?
ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకెళ్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు . మాటకు ముందు ఓ సారి ఆయన మూడు పెళ్లిళ్లు.. మాటకు వెనకాల మరోసారి ఆయన మూడు పెళ్లిళ్లు తీసుకొస్తూ ఆయనను బాగా టార్గెట్ చేస్తున్నారు . కొంతమంది రెచ్చిపోయి ఆయన పరసనల్ విషయాలను సైతం బయటపడుతూ మరింత వల్గర్ ట్రోల్ […]
పవన్ మూడో విడత వారాహి యాత్ర.. ముహుర్తం ఖరారైందా…!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలనేది పవన్ లక్ష్యం. ఇందుకోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని కూడా పవన్ వెల్లడించారు. 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న పవన్… 2019 ఎన్నికల్లో మాత్రం కమ్యునిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. కానీ కేవలం ఒక్కటే నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచింది. రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ సైతం ఇప్పుడు వైసీపీకి […]
ఆ రెండు పార్టీలకు ఫుల్ పబ్లిసిటీ… మరి తమ్ముళ్ల పరిస్థితి….!
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. అదే బ్రో సినిమా. వాస్తవానికి ఆ సినిమాలో కేవలం ఓ రెండు నిమిషాల సేపు మాత్రమే పృద్వీరాజ్ క్యారెక్టర్. అది కూడా ఓ పాటలో భాగం. అక్కడ పృద్వీ వేసే డ్యాన్స్…. ఆ సీన్‌లో పవన్ చెప్పే డైలాగ్ ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్. పృద్వీ వేసిన స్టెప్పులు సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటల చుట్టూ అంబటి రాంబాబు వేసినట్లుగా ఉందని అంతా పోల్చారు. […]
5వ రోజుకు మరింత దిగజారిన `బ్రో` కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలో తెలిస్తే మైండ్ బ్లాకే!
రియల్ లైఫ్ లో మామాఅల్లుళ్లు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీల్ లైఫ్ లో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సిత్తంకు రీమేక్ గా సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూలై 28న విడుదలైన బ్రో మూవీకి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వరకు […]
పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వివాదంపై పూనమ్ ట్వీట్ వైరల్..!!
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పలు రకాల వివాదాలకు దారితీస్తోంది. ఈ సినిమా మిక్స్డ్రిటాకును సొంతం చేసుకోవడమే కాకుండా బ్రో సినిమా కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదని పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి .గత రెండు రోజుల క్రితం వైసీపీ నేత అంబాటి రాంబాబు బ్రో సినిమాల తన పాత్రను చూపించడం పై పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. దీంతో నిన్నటి రోజున పవన్ పెళ్లిళ్ల చుట్టూ […]
మంగళగిరికి మకాం మార్చేసిన పవన్ కల్యాణ్….!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి మకాం మార్చారు… నిన్న, మొన్నటి వరకూ హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మంగళగిరికి తరలించారు. ఇక సినిమా షూటింగ్‌లకు మాత్రమే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాలకు వెళతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. జనసేన తన కార్యకలాపాలను ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించనుంది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరికి చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కేంద్ర […]
4వ రోజు దారుణంగా పడిపోయిన `బ్రో` కలెక్షన్స్.. రూ. 100 కోట్ల టార్గెట్ కు వచ్చిందెంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో` గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వినోయద సిత్తంకు రీమేక్ గా సుమద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినాకూడా పవన్ కళ్యాణ్ మ్యానియాతో వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపింది. కానీ, వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాక బాగా […]
టాలీవుడ్ హీరోలపై ఫీలింగ్స్ బయటపెట్టిన తమన్నా.. ఏ ఒక్కరినీ వదల్లేదుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు భోళా శంకర్ మరోవైపు జైలర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిసన జైలర్ ఆగస్టు 10న విడుదల కాబోతుండగా.. చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]