రెండున్నర గంటల భేటీ… ఏం మాట్లాడుకున్నారో…?

జైలు నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మధ్య దాదాపుగా రెండున్నర గంటలపాటు భేటీ జరిగింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై విడుదలైన చంద్రబాబును పరామర్శించేందుకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రధానంగా ఆంధ్రాలో భవిష్యత్తు రాజకీయం, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్థాయి పోరాటాలు వంటి అంశాల పై ఇరుపక్షాలు […]

స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన…!

ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మరింత స్పీడ్ పెంచుతున్నాయి. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు పూర్తి అయిన అనంతరం ఇరుపార్టీల సమన్వయంతో వెయ్యి మందితో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ, జనసేన కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించేందుకు రంగం […]

పవన్ కోసం మెగా ఫ్యామిలీ రెడీ…!

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఏ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీ నాయకులను కలుపుకొని బహిరంగ సమావేశాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ ఎంత ద్రోహం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వైసీపీ గడప గడపకు అంటుంటే, టీడీపీ బాదుడే బాదుడు అంటోంది. ఇక జనసేన కూడా వారాహి యాత్ర నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి పేరుతో ఎన్నికల ప్రచారం […]

ఆ హీరోయిన్ తో చేసిన తప్పే పవన్ కళ్యాణ్ -రేణు దేశాయి విడిపోయారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండగానే మరొకవైపు రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు.. ఇటీవల వారాహి యాత్రతో కూడా పాపులారిటీ సంపాదించుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తుందని తెలియజేయడంతో అటు జనసేన కార్యకర్తలు సైతం తీవ్ర నిరుత్సాహంలో పడిపోయారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పడుతూనే […]

ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

హరిహర వీరమల్లు సినిమా అట్టకెక్కినట్టేనా..?

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కారణం చేత సినిమాలకు కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది.. రీ యంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ పలు సినిమాలలో నటించారు. అలా బీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలు విడుదల అవ్వగా పర్వాలేదు అనిపించుకున్నాయి.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ OG, ఉస్తాద్ భగత్ సింగ్, ఇలాంటి సినిమాలు షూటింగ్ ని చాలా స్పీడ్ గా […]

ఇండ‌స్ట్రీలోకి పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య ఫిల్మ్ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

చాలా ఏళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణు దేశాయ్ వెండితెర‌పై మెర‌వ‌బోతోంది. `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` మూవీతో ఆమె రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. అక్టోబ‌ర్ 20న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో రేణు దేశాయ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. ఈ నేప‌థ్యంలోనే గ‌త కొద్ది రోజుల నుంచి రేణు వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ పెంచుతుంది. […]

లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న రేణు దేశాయ్.. నిరాశలో ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా.. ప్రముఖ హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల అతనితో విడాకులు అయ్యాయి. దాంతో పిల్లలను తీసుకొని ముంబైలో సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో […]

రేణుదేశాయ్ ని తల్లిదండ్రుల వల్ల అంతనరకం అనుభవించిందా..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజగా టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది.దసరా కానుకగా అక్టోబర్ 21 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను పుట్టినప్పుడు పేరెంట్స్ నుంచి ఏ విధంగా లింగ […]