పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ లకు జన్మించిన అకీరా నందన్ ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ, తాజాగా అకీరా నందన్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పెద్ద షాకిచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. కానీ, హీరోగా కాదు.. మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. 19 ఏళ్ల అకిరా రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ […]
Tag: Pawan kalyan fans
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇలాగైనా సంతోషించండి!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. తమ అభిమాన హీరోల కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ విడుదల చేస్తూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బద్రి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్న హాలు చేస్తున్నారట. పూరి […]
ఎన్టీఆర్-పవన్ ఫ్యాన్స్ మధ్య కోట్లాట.. పలువురికి గాయాలు.. అసలేమైందంటే?
సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]
`భీమ్లా నాయక్` ఖాతాలో సరికొత్త రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న పవన్ ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య పవన్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2న భీమ్లా నాయక్ ఫస్ట్ […]
పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెరపై బోల్తా పడిన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `వకీల్ సాబ్`. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఓటీటీలోనూ అదగొట్టింది. కానీ, బుల్లితెరపై మాత్రం బోల్తాపడటంతో.. పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమా ఫస్ట్ టైమ్ ఈ […]
కత్తి మహేష్ మరణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి!
ప్రముఖ నటుడు, ఫిలిం క్రిటిక్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన కత్తి మహేష్.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయన మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం కత్తి మహేష్ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. […]
అనుపమపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం..సారీ చెప్పిన బ్యూటీ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ.. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనుపమ.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అమేజాన్ ప్రైమ్‌లో వకీల్ సాబ్ చూసినట్టు అనుపమ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. తాజాగా వకీల్‌సాబ్‌ను చూశాను. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాలో అందరి […]
ఇక ఇప్పట్లో అది జరగనట్టే.. తీవ్ర నిరాశలో పవన్ ఫ్యాన్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవలె `వకీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేతిలో అరడజన్ సినిమాలు ఉండగా.. అందులో హరిహర వీరమల్లు, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ సెట్స్ మీద ఉన్నాయి. మిగతా ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఒప్పుకున్న అన్ని సినిమాలను శరవేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న పవన్ ఇటీవలె కరోనా బారిన పడ్డారు. […]
గుడ్‌న్యూస్ చెప్పిన పవన్..ఆనందంతో గాల్లో తేలుతున్న ఫ్యాన్స్!
తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ మళ్లీ విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న కరోనా.. ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా టాలీవుడ్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఎందరో సెలబ్రెటీలు కరోనా బారిన పడగా.. ఇటీవలె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కూడా సోకింది. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో […]