అడిగితే ఏవైనా చూపిస్తానంటున్నటాలీవుడ్ కొత్త హీరోయిన్..!

సాధారణంగా హీరోయిన్స్ స్టార్ డమ్ వచ్చిన వెంటనే కొన్ని కొన్ని కండీషన్స్ పెట్టుకుని నటిస్తూ ఉంటారు. అలా వారికి తగ్గ క్యారెక్టర్లను ఎంచుకొని నటిస్తున్నారు. అయితే కృతి శెట్టి మాత్రం రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. డబ్ల్యూ మూవీస్ తోనే సూపర్ తాళం తెచ్చుకున్న కృతి శెట్టి ఎక్కువగా బోల్డ్ పాత్రలనే నటించేందుకు ఒప్పుకుంటుంది.సీన్ డిమాండ్ చేస్తే రూల్స్ బ్రేక్ చేస్తానని కూడా తెలిపింది కృతి శెట్టి. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ […]

నిశ్చితార్థం అయ్యి.. వివాహం దగ్గర ఆగిపోయిన జంటలు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రేమించుకుని నిశ్చితార్థం వరకు వచ్చి ఆ తర్వాత వివాహం చేసుకోకుండా ఆగిపోయిన జంటలు చాలానే ఉన్నాయి..ఇక వారీ గురించి ఇప్పుడు చూద్దాం. 1). మెహరీన్ -భవ్య బిష్ణోయ్: గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు వీరిద్దరూ. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోయారు. 2). త్రిష-వరుణ్ మణియన్: ఇక వీరిద్దరూ కూడా నిశ్చితార్థాన్ని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. కానీ […]

మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా.. నిజం ఎంత..?

ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన కామెడీ సినిమాలను తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. కానీ డైరెక్టర్ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడం లేదు. అప్పట్లో అల్లు అర్జున్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు […]

ముద్దు సీన్లకే కాదు..బెడ్ రూమ్ సీన్స్ కూడ ఓకే..అనుపమ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈమెకు ఒక మంచి సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. దీంతో ఈమె హవా కాస్త తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఈ హవా తగ్గడానికి గల ముఖ్య కారణం.. ఆమె ఎప్పుడు ట్రెడిషనల్ పాత్రల్లోనే కనిపించేది. గ్లామర్ పాత్రలో కనిపించడానికి ఎక్కువగా ఇష్టం లేకపోవడం వల్లే ఈమెకు […]

అలాంటి పాత్రలో కూడా నటిస్తానంటున్న యాంకర్ అనసూయ..?

బుల్లితెరపై యాంకర్ గా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి యాంకర్ అనసూయ.ఈమె ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకులను బాగా అలరించేది.రంగస్థలం సినిమాలో రంగమ్మ పాత్ర వేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది అనసూయ. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. ఇక ఇదే తంతులో సినిమా పాత్రలపై తాను స్పందిస్తూ ఒకే తరహా పాత్రలు తాను చేయాలని […]

పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తానంటున్న శ్రీ రెడ్డి..?

ఎప్పుడు వివాదాలకు దారి తీస్తూ తన పేరును ఎక్కువగా పాపులర్ చేసుకుంటూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఇక ఈమె స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై కూడా ఎన్నోసార్లు కామెంట్లు చేసింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ లో ఉండే హీరోయిన్ ల పై కూడా ఎన్నో కామెంట్లను చేస్తూ ఉంటుంది.కత్తి మహేష్ కూడా తనకి మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది ఆమె. కానీ కత్తి మహేష్ చనిపోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇక […]

రాజమౌళితో బన్నీ సినిమా అప్పుడేనా..?

స్టార్ హీరోలైన అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో రాజమౌళి ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కించాడు. మహేష్ తో పాటు రాజమౌళి కాంబో మూవీ త్వరలోమొదలు కాబోతోంది. ఇలాగే పవన్ కళ్యాణ్ తో ఇంకో మూవీ చేయబోతున్నాడు. అల్లు అర్జున్ తో కూడా మూవీ తీయబోతున్నాడు. ఇలాంటి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హీరోలతో కూడా సినిమాలు తీసి తెరమీదకు తీసుకు రావాలని రాజమౌళికి […]

చిరు మరో డైరెక్టర్ కు అవకాశం ఇవ్వనున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల అయింది అంటే చాలు, తమ ఫ్యాన్స్ కి ఎంతో పండుగ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండటం విశేషంగా మారింది. ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత, లూసిఫర్ వంటి భారీ హిట్ సినిమాలను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది డైరెక్టర్లతో మరి కొన్ని సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలియజేశారు ఆ డైరెక్టర్లు. ఇదే తరుణంలోనే మరి కొత్త డైరెక్టర్ తో […]

పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..

టాలీవుడ్ లో అచ్చు తెలుగమ్మాయి ఎవరంటే ప్రస్తుతం సాయిపల్లవి అనే చెబుతారు. అయితే ఈమె ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫిదా సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది సాయిపల్లవి. అయితే ప్రస్తుతం సాయి పల్లవి ఒక పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.   సాయి పల్లవి తన డాన్స్ తో, పల్లెటూరి భాషతో ప్రేక్షకులకు ఎంతగానో […]