నిశ్చితార్థం అయ్యి.. వివాహం దగ్గర ఆగిపోయిన జంటలు వీళ్లే..!

November 14, 2021 at 3:43 pm

సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ప్రేమించుకుని నిశ్చితార్థం వరకు వచ్చి ఆ తర్వాత వివాహం చేసుకోకుండా ఆగిపోయిన జంటలు చాలానే ఉన్నాయి..ఇక వారీ గురించి ఇప్పుడు చూద్దాం.

1). మెహరీన్ -భవ్య బిష్ణోయ్:

Mehreen Pirzada calls off engagement with Bhavya Bishnoi. What happened so far? - Movies News
గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు వీరిద్దరూ. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరు విడిపోయారు.

2). త్రిష-వరుణ్ మణియన్:

Varun Manian: Why did Trisha, Varun Manian call off their engagement? | Telugu Movie News - Times of India
ఇక వీరిద్దరూ కూడా నిశ్చితార్థాన్ని చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. కానీ వీరు కూడా మనస్పర్థల వల్ల విడిపోయారు.

3). రష్మిక-రక్షిత్ శెట్టి:

Rakshit Shetty & Rashmika Mandanna Engagement Photos - FilmiBeat
ఈ జంట కూడా నిశ్చితార్థం వరకు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ వీరిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేక విడిపోయారు.

4). నయనతార-ప్రభుదేవా:

REVEALED! The Story Behind Nayanthara And Prabhu Deva's Breakup | IWMBuzz
వీరిద్దరూ పీకల్లోతులో ప్రేమలో ఉన్నప్పటికీ.. ప్రభుదేవా వల్ల ఈమె ఆస్తి అంతా పోగొట్టుకుని వార్తల్లోకి రావడంతో..చివరకు నయనతారకు ప్రభుదేవాకు మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయారు.

5). అఖిల్-శ్రేయ భూపాల్:

Real reason why Nagarjuna's son Akhil Akkineni, Shriya Bhupal called off wedding? | Entertainment News,The Indian Express
నాగార్జున చిన్న కుమారుడు అఖిల్, ఒక బిజినెస్ మాన్ కూతురు శ్రేయ భూపాల్. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకొని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత వీరు కూడా విడిపోయారు.

6). హన్సిక-శింభు:

Hansika: STR and I are back for Maha - Movies News
హీరోయిన్ హన్సిక, శింభు తో ప్రేమలో ఉన్నట్లు గా ఆ మధ్య వార్తలు వినిపించాయి. దానికి తోడు వీరు ఏ పార్టీలో చూసినా కనిపించేవారు. కానీ వీరు కూడా కొన్ని కారణాల చేత విడిపోయారు.

ఇక వీరే కాకుండా శృతిహాసన్ – మైకెల్ కోర్సులే, అంజలి-జై, నయనతార-శింబు, సమంత – సిద్దార్థ్ వంటి వారు కూడా విడిపోయారు.

నిశ్చితార్థం అయ్యి.. వివాహం దగ్గర ఆగిపోయిన జంటలు వీళ్లే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts