హీరోయిన్ శ్రీలీల లీలలు పనికొచ్చాయా? ఏకంగా నెంబర్ వన్ స్థానంపై కన్నేసిందా?

ఈ మధ్య కాలంలో తెలుగు పరిశ్రమలో బాగా వినబడుతున్న హీరోయిన్ పేరు శ్రీలీల. మొదటి సినిమా పెళ్లిసందడి 2 సినిమాతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన శ్రీ లీల అనతికాలంలోనే వరుస సినిమా ఛాన్సులు కొట్టేసి దూసుకుపోతుంది. ఎంతలా అంటే తనకన్నా అందమైనవారు, ప్రతిభగలవారు ఇక్కడ ఉన్నప్పటికీ శ్రీలీల ఎక్కువగా ఛాన్సులు కొట్టుకుపోవడం చాలామందికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దాంతో శ్రీలీల లీలలు టాలీవుడ్లో బాగా పనికివస్తున్నాయని కొంతమంది గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. అవును, తెలుగులో చేసిన రెండు […]

శ్రీ లీల జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్‌లో ఆమే ప్రస్తుతం నంబర్.1

టాలీవుడ్‌లో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం ‘పెళ్లి సందడి’తో శ్రీలీల అడుగు పెట్టింది. అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అమెరికాలో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. ఆమె ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి సరసన సినీ అవకాశాలను ఆమె దక్కించుకుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో రానున్నాయి. ముఖ్యంగా […]

 మరొకసారి తానేంటో నిరూపించుకున్న హీరోయిన్ రష్మిక..?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఇప్పుడు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలదొక్కుకుంది. కిరాక్ పార్టీ అనే ఒక సినిమా నుండి ఇ హీరోయిన్గా పరిచయమై ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన ఇమేజ్ను కాస్త పెంచుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఫోర్స్ జాబితా నటులలో అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ రేసులో సమంత, విజయ్ దేవరకొండ, హీరో యష్, […]

టాలీవుడ్ లో టాప్ టెన్ టీజర్స్ ఇవే..

సాధారణంగా ఒక సినిమాను షూటింగ్ పూర్తిచేసి, థియేటర్లో విడుదల చేస్తే ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్ కోసం బృందం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి జనాల్లోకి తీసుకెళ్తుంటారు. ఇక చిన్న సినిమా అయినా సరే లేదా కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే పాన్ ఇండియా మూవీ అయినా సరే ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే తప్పకుండా ప్రమోషన్స్ చేసి తీరాల్సిందే. పబ్లిసిటీ లేకుండా ఏ సినిమా కూడా హైప్ పెరగడం […]