బాలయ్య ఇప్పటివరకు ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా.. అవి కూడా చేసి ఉంటే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలైనా ఇప్పటికీ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య ఎన్నో కథలను కూడా రిజెక్ట్ చేశాడు. ఆ కథలు వేరే హీరోలకు వెళ్లి వాళ్ళు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సింహాద్రి: ఎస్ఎస్ రాజమౌళి […]

రీ రిలీజ్‌లోనూ స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇది క‌దా అస‌లు సిస‌లు దెబ్బంటే…!

ఇటీవ‌ల‌ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదో ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఈ అగ్ర హీరోల అందరూ త‌మ‌ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ […]

”సింహాద్రి” తో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.. ఇది కదా మాస్…!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల‌ సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు హీరోల సినిమాలు […]

ఎన్టీఆర్ సింహాద్రి, బాల‌య్య చెన్న‌కేశ‌వ‌రెడ్డికి ఉన్న సంబంధం ఇదే…!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తన నటన, డాన్సులతో తాతకు తగ్గ మనవడుగా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ గురించి చిన్న ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ కూడా బాగా వైర‌ల్ అవుతోంది. కెరియర్ మొదట్లో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదంటే అది సింహాద్రి. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. సింహాద్రి సినిమాలో భూమిక , అంకిత హీరోయిన్లుగా […]