టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒకడు. రచయితగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి.. `పటాస్` మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ను అందుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటసింహం నందమూరి బాలకృష్ణతో `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ […]
Tag: NBK 108 movie
బాలయ్య 108 సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని హీరో.. అనిల్ రావిపూడి థింకింగ్ మామూలుగా లేదుగా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమాతో బంపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా గురించి రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిచి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడు […]
బాలయ్య ఈ వయసులో అంత సాహసం చేస్తున్నాడా..? తేడా వస్తే దబిడి దిబిడేనా..?
టాలీవుడ్ నట సిం హం గా పేరు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎన్బికె 108 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీర సింహారెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయమందుకున్న తర్వాత బాలయ్య కామెడీ జోనర్ యాంగిల్ లో సినిమా తీస్తుండడం అభిమానులకు సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . ఎప్పుడూ మాస్ ఎలిమెంట్స్ లోనే సినిమాలుఉండేలా చూసుకునే బాలయ్య ఫస్ట్ టైం ఫ్యామిలీ జోనర్ ల్లోకి వస్తు కామెడీ యాంగిల్ ని […]
రామ్ కథతో వస్తోన్న బాలయ్య… సినిమా టైటిల్ కూడా వచ్చేసింది…!
నందమూరి నటసింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతకుముందు పైసా వసూల్. పేరుతో యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమా బాలయ్య అభిమానులకు ఓ పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించకపోయినా బాలయ్య అభిమానులను బాగా మెప్పించింది. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా బాలయ్యను చూపించారు పూరి. అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకుంటున్నారు. […]
సినిమాల్లోనే కాదు… రాజాకీయ్యాలోను రోల్ మోడల్‌గా మరీన బాలయ్య..!
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలు సిసలైన రాజకీయ నాయకుడు. తాను తండ్రికి తగ్గ సినీ, రాజకీయ వారసుడినే అని మరోసారి హిందూపురం ఎమ్మెల్యే నటసింహం బాలకృష్ణ ఫ్రూవ్ చేసుకున్నారు. బాలయ్య సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. తండ్రి లాగా సాంఘీకం, పౌరాణికం, చారిత్రకం, జానపదం ఇలా ఎందులో అయినా ఎన్టీఆర్ స్టైల్లోనే తాను కూడా సక్సెస్ అయ్యారు. ఇక తండ్రితో పాటు అన్న హరికృష్ణ ప్రాథినిత్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి […]
బాలయ్య సినిమాకే ఆ హాట్ హీరోయిన్ నో చెప్పిందా..!?
చాలామంది హీరోయిన్‌లు స్టార్ హీరో సినిమా అనగానే ఓకే చెప్పేస్తుంటారు. కొంతమంది మాత్రమే సినిమాలో అది నచ్చలేదు.. ఇది నచ్చలేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు. సీనియర్ హీరోల్లో ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కుర్ర హీరోలతో కూడా ఆయన పోటీ పడుతూ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నారు. దానికి రుజువు గానే గత సంవత్సరం వచ్చిన అఖండ బాలయ్య కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ […]
బాలయ్యకు శ్రీలీల కూతురు కాదట.. మరి ఏమౌతుంది అబ్బా..!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమాని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేస్తుండటంతో టాలీవుడ్‌లోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా, ఈ […]
సినీ అభిమానులకు ఆరోజు పూనకాలే… ఆరోజు మూవీ లవర్స్ కు పండగే పండుగ..!
ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా సినిమాలు భారీగానే తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాల అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో స్టార్ హీరోల సినిమాలు అంటే ఆ హీరోల బర్త్‌డేకు మత్రమే కాకుండా పండుగల రోజున కూడా ఆ సినిమాల అప్టేట్స్‌ను విడుదల చేస్తు ఉంటారు. అభిమానులు కూడా ఏదో ఒక అప్డ్‌ట్ ఉండాలని కోరుకుంటు ఉంటారు. ఇప్పుడు వచ్చే ఉగాదికి పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి. ముందుగా మహేష్, త్రివివిక్రమ్ […]
బాలయ్య – విజయశాంతి మధ్య గ్యాప్‌కు కారణం అదే… అయినా బాలయ్య అంటే ఇష్టమే…!
తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే […]