జనసేన నుండి పోటీ చేస్తాను అంటున్న పొట్టి రియాజ్..!!

అదిరింది కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన కమెడియన్ పొట్టి రియాజ్ గురించి అందరికీ పరిచయమే. సద్దామ్ గ్రూపులో ఒకడిగా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రియాజ్ ప్రస్తుతం అదిరింది షో నిలిపివేయడంతో యూట్యూబ్ లో కొన్ని వెబ్ సీరీస్ లో నటిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ చేరువలోనే ఉంటున్నాడు.. ఇకపోతే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నాడు రియాజ్.. అదేంటో పూర్తి విషయాలు తెలుసుకుందాం.. నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ […]

గూగుల్ మెచ్చిన మహానటుడు ఎవరో తెలుసా..?

గూగుల్ లోని డూడుల్ లో ఫోటో రావడం అంటే అది అతిశయోక్తి కాదు.. గూగుల్ అతడిని మెచ్చి అతని ఫోటోను డూడుల్ లో పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకు ఎవరు ఆ నటుడు అని ఆలోచిస్తున్నారా.. ? ఆయన ఎవరో కాదు రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో , తండ్రి పాత్ర పోషించిన నటుడు గుర్తున్నారా.. ? ఆయనే ఈయన.. దూరదృష్టవశాత్తు నరసింహ సినిమానే ఆయన చివరి సినిమా కావడం గమనార్హం.. ఈయన గురించి ఈ […]

సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నటుడు మృతి..!

ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్య కారణంగా మరణించారు. ఇక ఈయన వయసు 55 సంవత్సరాలు. ఈయన కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీ సంబంధిత వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణించారు. ఇక ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఈయన మరణాంతరం సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈయన 1990లలో మలయాళ […]