అన్న ఎన్టీఆర్‌ యాక్టింగ్ సూప‌ర్బ్‌.. ఫైట్ల‌లో ఆయ‌న ఎందుకు వీక్ అంటే…!

ఎన్టీఆర్ సినీ అభిమానులు త‌ర‌చుగా చెప్పే మాట ఇది. ఎన్ని పాత్ర‌లు చేసినా.. ఎన్ని `వేషాలు` వేసినా.. అన్న‌గారిని ఆరాధించ‌ని అభిమాని అంటూ ఎవ‌రూ ఉండ‌రు. పిచ్చి పుల్ల‌య్య నుంచి శ్రీకృష్ణావ‌తారం వ‌ర‌కు.. బ్ర‌హ్మంగారి నుంచి క‌విసార్వ‌భౌమ శ్రీనాధుడి వ‌ర‌కు అన్ని పాత్ర‌ల‌నూ ఆయ‌న అభిమానులు ఎగ‌బ‌డి చూశారు. మెచ్చుకున్నారు. ఆయ‌న ప్ర‌తిరూపాన్ని గుండెల్లో దాచుకున్నారు. కానీ, ఇన్ని పాత్ర‌ల‌ను ఆరాధించిన అభిమానులు.. అన్న‌గారు చేసే ఫైట్ సీన్ల‌ను మాత్రం జీర్నించుకోలేక పోయేవారట‌! “ఆయ‌న కృష్ణుడి వేషం […]

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం..NTR కూతురు హఠాన్మరణం..!!

తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారి కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కొద్దిసేప్పటి క్రితమే మృతిచెందారు. దీంతో దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనకు తెలిసిందే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక మైన పేజీని లిఖించుకున్నారు రామారావు గారు. నందమూరి తారక రామారావు-బసవతారకం దంపతులకు మొత్తం 11 మంది సంతానం అన్న విషయం మనకు తెలిసిందే. వాళ్లల్లో ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెలు. […]

రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక‌.. మారిపోయిన ఎన్టీఆర్ సినిమాలు..!

అన్న‌గారు ఎన్టీఆర్ అనేక సినిమాలు న‌టించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద చిత్రాల‌కు.. ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఎన్టీవోడు ఉన్నాడంటే..చాలు… ఆ సినిమా ఏడాది ఖాయం! అనే మాట వ‌చ్చేది. అలాంటి ఎన్టీఆర్‌.. తెలు గు రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చే నాటికి ఇంచు మించు ఆయ‌న వ‌య‌సు 50 ఏళ్లు. వ‌చ్చీ రావ‌డంతోనే.. ఆయ‌న‌.. అధికారంలోకి వ‌చ్చేశారు. అయితే.. ఎంత అధికారంలోకి వ‌చ్చినా.. ఆయ‌న మ‌న‌సు మాత్రం సినిమాల‌పై ఉండేది. […]

బాలీవుడ్‌లో ఆ రికార్డు ఎప్ప‌ట‌కీ సీనియ‌ర్ ఎన్టీఆర్‌దే…!

తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వించదగ్గ నటుల్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ పోషించిన విభిన్నమైన పాత్రలు ఇప్పటివరకు ఎవ్వ‌రూ చేయలేదు. కేవలం నటుడు మాత్రమే కాదు తిరుగులేని దర్శకుడుగా… నిర్మాతగా ఇలా ఎన్టీఆర్ ఎన్నో పాత్రలు పోషించారు. కేవలం సాంఘిక కథలలో మాత్రమే కాకుండా పౌరాణికం – చారిత్రాత్మక సినిమాల్లో కూడా ఎన్టీఆర్ నటించి మెప్పించాడు. ఇక ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన రీమేక్‌ల‌లోనూ ఎన్టీఆర్ న‌టించిన‌వి అత్యధికం. ఎన్టీఆర్ కెరీర్ […]

ఎన్టీఆర్ ముద్దు… ఆ రెండు సినిమాలు వద్దు అంటుతున్న ముద్దుగుమ్మ

కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్క‌డమంటే ఏ హీరోయిన్‌కి అయినా అదృష్ట‌మే! అందులోనూ వ‌రుస హ్యాట్రిక్ హిట్ల‌తో దూసుకుపోతున్న‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో అవ‌కాశం రావ‌డ‌మంటే.. ఇక ఆ హీరోయిన్ ఎగిరి గెంతులేయాల్సిందే!! ప్ర‌స్తుతం నాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు ఎన్టీఆర్‌. త్రివిక్ర‌మ్ తో చేయ‌బోయే ఓ క్రేజీ ప్రాజెక్టులో మెహ్రీన్ ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేశాడ‌ట యంగ్ టైగ‌ర్‌!! జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ […]

సెంటిమెంట్ల‌ను న‌మ్ముతోన్న ఎన్టీఆర్‌

మూడు వ‌రుస హిట్ల‌తో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. మూడు హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ కుశ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిఫుల్ రోల్‌లో న‌టిస్తున్నాడు. మూడు హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావ‌డంతో జై ల‌వ కుశ‌పై ఇండ‌స్ట్రీలోను, టాలీవుడ్ వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో […]

`ఎన్టీఆర్ బయోపిక్`ఎంతవరకూ ఉంటుందంటే..ప్రతీ విషయం సంచలనమే!!

త‌న తండ్రి స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ తీస్తాన‌ని, అందులో తాను న‌టించ‌బోతున్నానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అప్ప‌టి నుంచి అంద‌రిలోనూ ఎన్నో సందేహాలు త‌లెత్తాయి! ఈ సినిమా ఎక్క‌డి ఉంటుంది?  అందులో చంద్ర‌బాబు పాత్ర ఎంత వ‌ర‌కూ చూపిస్తారు? ఆయ‌న బాల్యం నుంచి చ‌నిపోయే వ‌రకూ చూపిస్తారా?  లేదా అనే ఎన్నో ప్ర‌శ్న‌లు మెదిలాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన స‌రికొత్త స‌మాచారం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సీఎం అయినంత‌ర‌కూ […]

ఆ ముగ్గురి చేతిలో అడ్డంగా బుక్ అయిన ఎన్టీఆర్

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న జ‌న‌తా గ్యారేజ్ హిట్ త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ సినిమాకు ప‌వ‌ర్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు జై-ల‌వ‌-కుశ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని..ఈ మూడు క్యారెక్ట‌ర్ల‌కు త‌గ్గ‌ట్టుగా ఎన్టీఆర్ ప‌క్క‌న ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తార‌ని కూడా వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. […]

ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర ఎవరికి?

త‌న వందవ చిత్రం శాత‌క‌ర్ణితో మాంఛి జోష్ మీదున్న బాల‌య్య‌.. ముంద‌స్తు క‌స‌ర‌త్తు చేశాడో.. చేయ‌లేదో  తెలియ‌దు కానీ.. అనూహ్యంగా త‌న త‌దుప‌రి చిత్రం త‌న తండ్రి, ఏపీ ముద్దుబిడ్డ ఎన్‌టీఆర్ పైనే ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. అన‌న్య‌సామాన్య‌మైన ప్ర‌తిభ‌తో అటు సినీ ఇండ‌స్ట్రీలోనూ ఇటు రాజ‌కీయంగానే వెలిగిన ఎన్‌టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను చ‌ల‌న చిత్రంగా రూపొందిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. అంతేకాదు, ఆ మూవీకి హీరోగా(అంటే ఎన్‌టీఆర్‌) తానే న‌టిస్తాన‌ని కూడా బాల‌య్య చెప్పాడు. దీంతో ఈ మూవీ టాక్స్ […]