అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభం నుంచి వరుస అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్.. అఖిల్‌కు మరో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఆశ పడ్డా ఈ అక్కినేని హీరోకు మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి భారీ నెగటివ్ టాక్ మొట్ట కొట్టుకుని టాలీవుడ్ […]
Tag: nagarjuna
మన స్టార్ హీరోలు ఎంత పెద్ద చదువులు చదివారో తెలుసా..!
సినిమా స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయంపై జనాల్లో ఆసక్తి ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైప్ గురించి తెలుసుకోవాలని ఆత్రుత ఉంటుంది. తినే తిండి, కట్టే బట్ట, వాడే కారు ఇలా ప్రతి మేటర్ న్యూస్ అవుతుంది. అలాంటి వాటిలో ఎడ్యుకేషన్ కూడా ఒకటి. వెండితెరను తిరుగులేకుండా ఏలుతున్న స్టార్ హీరోల చదువు సంధ్య లేమిటో తెలుసుకుందాం. నందమూరి కళ్యాణ్ రామ్: కళ్యాణ్ రామ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుంచి పొందారు. తరువాత […]
అజిత్- నాగ్ కాంబోలో భారీ మల్టీస్టారర్.. కానీ ఆ బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకున్న నాగార్జున..!
తెలుగు ప్రేక్షకులకు వెండితెర మన్మధుడు అనగానే అక్కినేని నాగార్జున గుర్తుకు వస్తాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆయనకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నాగార్జున తన కెరీర్ లో ఎక్కువ ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.. హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలు చేసినందుకు వెనకడుగు వేయరు. చాలాకాలంగా నాగార్జునకు సరైన విజయం పడటం లేదు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు […]
మా నాన్న తలుచుకుంటే అఖిల్, నేను స్టార్ హీరోలు అవుతాము.. చైతు సంచలన వ్యాఖ్యలు!
యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్ గా చేస్తే.. శరత్‌కుమార్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలను పోసించారు. మే 12న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, టైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. మేకర్స్ […]
చివరిసారిగా నంది అవార్డు అందుకున్న హీరోలు ఎవరంటే..!?
టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీలలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ముఖ్యమైనవి.1977 నుంచి ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈ అవార్డుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు సినిమాల స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్ ప్రపంచ సినిమాలు స్థాయికి వెళ్లడంతో నంది అవార్డుల ప్రాముఖ్యత […]
అఖిల్ కెరీర్‌పై సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్న నాగార్జున… ఇప్పటికైనా మారుతుందా..!
అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికే నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్ హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా సెట్ అయ్యాడు. అఖిల్ మాత్రం హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ సమయంలోనే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా చేశాడు. రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.ఈ సినిమాతో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో […]
కొడుకుల విషయంలో నాగార్జున చిరంజీవి మధ్య తేడా ఇదే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా హీరోల వారసత్వం కొనసాగుతూనే ఉంది. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమాతో తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే చిరంజీవి రాంచరణ్ […]
ఏజెంట్ అట్టర్ ఫ్లాప్: నాగార్జునకి ఇప్పటికి ఆ విషయం అర్ధం కావడం లేదా..? ఓపెన్ గా అడిగేసిన ప్రొడ్యూసర్..!!
టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అక్కినేని అఖిల్ రీసెంట్ గా నటించిన సినిమా ఏజెంట్ . సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది . కాగా సినిమా రిలీజ్ అయ్యే ముందు వరకు కథ వేరేలా ఉండింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఈ సినిమాతో అఖిల్ తన కెరియర్ ని మలుపు తిప్పబోతున్నాడు అని.. 100 కోట్ల క్లబ్ లోకి చేరబోతున్నాడు […]
తల్లి చనిపోయి రెండు రోజులు కాలేదు.. మమ్ముట్టి ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) శుక్రవారం నాడు మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే తల్లి చనిపోయి రెండు రోజులు కాలేదు.. మమ్ముట్టి ఎలాంటి పని చేశాడో తెలిస్తే షాకైపోతారు. ఈయన అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన `ఏజెంట్`లో కీలక పాత్రను పోషించాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పై […]