బెడ్ పై నాగార్జున బ్యూటీ బోల్డ్ షో.. ఇంత‌లా క‌వ్విస్తే ఎలా అమ్మ‌డు?!

సోనాల్ చౌహాన్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇంద్రధనస్సు మూవీ తో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ.. లెజెండ్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఆ తర్వాత పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, ఎఫ్ 3 వంటి చిత్రాల్లో మెరిసింది. కానీ ఇవేమీ ఆమెకు సక్సెస్ అందించలేకపోయాయి. మరోవైపు బాలీవుడ్ కూడా కెరీర్ అంతంత మాత్రమే.

కన్నడ, త‌మిళ్‌ భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సోనాల్ చౌహాన్ కు నిరాశే ఎదురయింది. తెలుగులో ఈ బ్యూటీ చివరగా నాగార్జునకు జోడీగా `ది ఘోస్ట్‌` మూవీలో మెరిసింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది.

ప్రస్తుతం అడ‌పాత‌డపా చిత్రాలు చేస్తున్న సోనాల్ చౌహన్.. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన అందాలతో కుర్రకారు గుండెల్లో వేడి పుట్టిస్తుంటుంది.

చూపించడంలో తన తర్వాతే ఎవరైనా అన్నంత‌లా స్కిన్ షో చేస్తుంటుంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న సోనాల్‌.. మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది. బెడ్ పై బోల్డ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఎగసిపడే ఎద అందాలను ఎలివేట్ చేస్తూ టెంప్ట్ చేసింది. ప్రస్తుతం సోనాల్ చౌహాన్ తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. ఇంత‌లా క‌వ్విస్తే ఎలా అమ్మ‌డు అంటూ నెటిజ‌న్లు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.