బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7కు కూడా రంగం సిద్ధమైంది. నేడే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ అవ్వబోతోంది. గత నాలుగు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే.. సీజన్ 7ను కూడా హోస్ట్ చేయబోతున్నారు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ […]
Tag: nagarjuna
రేటు పెంచిన నాగార్జున.. `నా సామి రంగ` మూవీకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు ఎట్టకేలకు తన 99వ సినిమాను అనౌన్స్ చేశారు. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ మూవీపై అప్డేట్ వచ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన కథతో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున తన తదుపరి సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీకి `నా సామి రంగ` అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎంఎం […]
మహేష్ బాబును ఏకేస్తున్న అక్కినేని ఫ్యాన్స్.. ఆమాత్రం జ్ఞానం లేదా అంటూ ఫైర్!
సూపర్ స్టార్ మహేష్ బాబును చేసిన ఓ పని అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయింది. దాంతో మహేష్ బాబును సోషల్ మీడియా వేదికగా ఏకేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఆగస్టు 29 నాగార్జున తన 64వ బర్త్‌డేను సెలబ్రేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మరియు సినీ ప్రియులు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కూడా ఓ ట్వీట్ వదిలాడు. `హ్యాపీ బర్త్‌డే నాగార్జున. […]
మన్మధుడు మూవీకి ముందు తరుణ్ హీరో అనుకొని..నాగార్జునను హీరోగా ఎందుకు తీసుకున్నారో తెలుసా..!?
అక్కినేని అందగాడు నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. అంతకుముందు త్రివిక్రమ్ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చవు వంటి సినిమాలకు కూడా కథ,మాటలు అందించారు. ఈ సినిమాలతో పాటు మరో రెండు కథలను తన దగ్గర ఉన్నాయని నువ్వు నాకు నచ్చావ్ దర్శకుడు విజయ్ భాస్కర్‌కు చెప్పాడట త్రివిక్రమ్. అయితే ఆదర్శకుడు […]
తెలిసి తెలిసి పెద్ద తప్పు చేస్తున్న నాగార్జున.. మైండ్ దొబ్బిందా ఏంటి..?
ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరె భాషల్లో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ, ఈ మధ్య టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. తెలుగులో రీమేక్ సినిమాలకు కాలం చెల్లింది అని గాడ్ ఫాదర్, బ్రో, భోళా శంకర్ వంటి చిత్రాలు నిరూపించాయి. దీంతో రీమేక్ సినిమాల జోలికి పోకూడదని తెలుగు హీరోలకు ఓ స్పష్టత వచ్చేసింది. కానీ, అక్కినేని మన్మథుడు నాగార్జున తెలిసి తెలిసి […]
నా సామిరంగ:సరికొత్త గెటప్ లో దుమ్ము దులిపేస్తున్న నాగార్జున..!!
టాలీవుడ్ మన్మధుడు అంటే కచ్చితంగా నాగార్జున పేరే అందరికీ గుర్తుకువస్తుంది.. అయితే ఈరోజు నాగార్జున 64వ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున అభిమానులు సైతం ఆయన సినిమాలు అప్డేట్ల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఈ రోజున పలు సినిమాల అప్డేట్లు విడుదల చేయడం జరుగుతోంది. 64 ఏళ్ల వయసులో అందం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫిట్ బాడీని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున.. ఇప్పటికే 98 సినిమాలు చేసిన నాగార్జున వందోవ […]
టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని అదృష్టం నాగార్జున సొంతం.. ఇంతకీ అదేంటో తెలుసా?
టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో స్టార్ అయ్యాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుండి విభిన్న పాత్రలను పోషిస్తూ నటుడిగా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రను వేసుకున్నారు. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలతో ప్రేక్షకుల భక్తిసాగరంలో ముంచాడు. ఆరు పదుల వయసులో కూడా హీరోగా, నిర్మాతగా, హోస్ట్ గా […]
బిగ్ బాస్ 7 `ఉల్టా పల్టా` కాన్సెప్ట్ లీక్.. ఈసారి ఒకటి కాదు రెండు హౌస్ లు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సీజన్ 7న ప్రారంభం కాబోతోంది. గత రెండు సీజన్స్ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో సీజన్ 7ను చాలా కొత్తగా ప్లాన్ చేశారు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. `ఎవరి ఊహకు అందని సీజన్ బిగ్‍బాస్ సీజన్ 7. […]
అల్లు అర్జున్ కంటా ముందే 2 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
భారత ప్రభుత్వం ఢిల్లీ వేదికగా ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు ఇండస్ట్రీ పంట పండిన సంగతి తెలిసిందే. అనేక విభాగాల్లో పదికి పైగా అవార్డులను టాలీవుడ్ సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా `పుష్ప` సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఉత్తమ నటుడి కేటగిరిలో జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. ఇకపోతే అల్లు అర్జున్ […]