టాలీవుడ్లో ఇటీవల మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ జోరందుకుంటోంది. ఇప్పటికే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ హీరోలు మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్ కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్రేజీ ఫ్యామిలీలు అయిన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీల నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌తేజ్, అక్కినేని అఖిల్ ఇద్దరూ డిజాస్టర్లనే ఎదుర్కొన్నారు. వరుణ్ వరుస ప్లాపుల్లో ఉంటే అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ […]
Tag: nagachaithanya brother akhil
అఖిల్ – శ్రియా మధ్య ఉపాసన రాజీ ఫార్ములా
అక్కినేని బుల్లోడు అక్కినేని అఖిల్ – జీవీకే పిల్ల శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందన్న వార్తలు వస్తున్నా….అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. వీరి బ్రేకప్‌కు అందరూ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ పెళ్లి బ్రేకప్ అటు నాగార్జున, అమలగాని, ఇటు జీవీకే ఫ్యామిలీ గాని ఎవ్వరూ స్పందించడం లేదు. నాగ్ ఇటు రాజుగారి గది-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. చైతు కూడా తన కొత్త సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. […]