గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!

టాలీవుడ్ లోకి విలన్ గా వచ్చి హీరోగా ఎదిగిన హీరో గోపీచంద్. ఇక ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం సిటీ మార్ కూడా మంచి సాలిడ్ కం బ్యాక్ ను ఇచ్చింది గోపీచంద్ కు. గోపీచంద్ హీరోగా దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మాస్ చిత్రం..”ఆరడుగుల బుల్లెట్”ఈ సినిమా కోసం గోపీచంద్ అభిమానులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2015 లో రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల […]

జర్నలిస్ట్ గా మారిన విజయ్ దళపతి.. అందుకేనా..?

విజయ్ దళపతి.. తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల లిస్టులో కూడా ఆయన పేరును నమోదు చేయించుకున్నాడు.. ప్రస్తుతం దక్షిణాది బాగా డిమాండ్ ఉన్న హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దళపతి, ఇటీవల తెలుగు లో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకొన్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కథ మొదట మహేష్ బాబు కు వినిపించగా, మహేష్ బాబు మార్పులు చేయాలని చెప్పాడు.. కానీ […]

అదరగొడుతున్న మహాసముద్రం ట్రైలర్..!

హీరో సిద్ధార్థ్,హీరో శర్వానంద్,కలిసి ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తో కలిసి నిర్మిస్తున్న చిత్రం మహా సముద్రం. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ తో రూపొందుతున్న చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి, అనుఇమ్మానుయేల్ కథానాయకులుగా నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి కొద్ది నిమిషాల ముందు ఒక ట్రైలర్ విడుదల కాగా, ఆ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ అజయ్ భూపతి ఆర్ఎక్స్100 లాంటి రొమాంటిక్ చిత్రంతో […]

కేవల ఈ ఒక్క పోస్టర్ కి ఆన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారా..?

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ , దిల్ రాజు క్రియేషన్స్ పై తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు తన 50వ చిత్రం గా రామ్ చరణ్ 15వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అధిక బడ్జెట్ తో నిర్మించాలని కోట్లకు కోట్లు పోస్తూన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను ఇటీవల విడుదల చేయగా.. సినిమాలోని కాన్సెప్టుతో పోస్టర్ ను విడుదల […]