రికార్డ్ ధరకు ‘సర్కారు వారి పాట ‘ ఆడియో రైట్స్.?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కోసం మహేశ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశుమరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లోనూ ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా […]

ప‌వ‌న్ మానియా ఎలా ఉందో మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్టామినా ఏంటో ఆయ‌న తాజా సినిమా మ‌రోసారి స్ప‌ష్టం చేస్తోంది. ప‌వ‌న్‌కు ఎన్ని ప్లాపులు వ‌చ్చినా క్రేజ్ త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. ప‌వ‌న్‌కు అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత స‌రైన హిట్ లేదు. గోపాలా..గోపాలా యావ‌రేజ్‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, కాట‌మ‌రాయుడు సినిమాలు రెండూ డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఈ రెండు సినిమాల దెబ్బ‌తో బ‌య్య‌ర్లు భారీ న‌ష్టాలు చూశారు. అయినా ప‌వ‌న్ తాజా సినిమాను భారీ రేట్లు పెట్టి అప్పుడే కొనేస్తుండ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం దిమ్మ‌తిరిగే […]

బాల‌య్యా ఏంటి ఈ షాకింగ్ బిజినెస్‌…!

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఈ పేరు ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల నోళ్ల‌లో ఒక్క‌డే నానుతోంది. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన ఆడియో ఫంక్ష‌న్ త‌ర్వాత శాత‌క‌ర్ణిపై అంచ‌నాలు మ‌రింత తారాస్థాయికి చేరుకున్నాయి. బాల‌కృష్ణ వందో సినిమా కావ‌డం, ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆథారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ సినిమా కోసం అంద‌రూ క‌ళ్ళ‌ల్లో ఒత్తులేసుకుని మ‌రీ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ […]

బాహుబ‌లికి షాక్ ఇచ్చిన మెగాస్టార్‌

తెలుగు తెర‌పై రెండు ద‌శాబ్దాలుగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి దాదాపు ద‌శాబ్ద కాలంగా వెండితెర‌కు దూరంగా ఉన్నారు. ఈ ద‌శాబ్ద కాలంలో చిరు ఇమేజ్ మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ సినిమాల్లో న‌టించ‌డం మిన‌హా హీరోగా ఏ సినిమాలో కూడా న‌టించ‌లేదు. ఇక ఇప్పుడు భారీ గ్యాప్ త‌ర్వాత చిరు మ‌ళ్లీ మొఖానికి రంగేసుకుని త‌న 150వ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఖైదీ నెంబ‌ర్ 150 పేరుతో తెర‌కెక్కుతున్న చిరు 150వ సినిమా కావడంతో ఈ […]