బంగార్రాజు సినిమాలో మరో ఇద్దరు అందమైన భామలు.?

ప్రస్తుతం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారు రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతుంది. అందులో ఆత్మ గా నటించిన నాగార్జున పాత్రయినా బంగార్రాజు ని టైటిల్ గా […]

ఆ హీరో కోసం `రంభ‌`లా మార‌బోతున్న మోనాల్ గజ్జర్?!

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు సినిమాలు చేసినా.. ఈ గుజ‌రాతీ భామ‌కు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో త‌ర్వాత మోనాల్‌కు వ‌రుస సినిమా ఆఫ‌ర్లు వ‌రిస్తున్నారు. మ‌రోవైపు టీవీ షోల‌తో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున‌ కోసం రంభ […]

స్టేజ్‌పైనే మోనాల్‌కు ముద్దు పెట్టేసిన డ్యాన్స్ మాస్ట‌ర్..వీడియో వైర‌ల్‌!‌

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు చిత్రాలు చేసిన మోనాల్‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్‌. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. సినిమాలు, ఐటెం సాంగ్స్‌, టీవీ షోల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది మోనాల్‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మోనాల్.. స్టార్‌ మాలో వస్తున్న […]