టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎదురు చూడడం.. అభిమానులకు నిరాశ ఎదురవడమే జరుగుతుంది. అయితే ఎట్టకేలకు తాజాగా మోక్షజ్ఞ ఆగమనానికి సమయం వచ్చేసింది. త్వరలోనే నందమూరి బాలయ్య తనయుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించనున్నాడు. హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ తెరకెక్కనుంది. […]
Tag: mokshagna latest updates
తమ్ముడు సినీ ఎంట్రీ పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వైరల్..!
నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళతో ఎదురు చూసిన శుభ ముహూర్తం రానే వచ్చేసింది. హనుమాన్ మూవీ తో పాన్ ఇండియన్ మార్కెట్ షేక్ చేసిన టాలీవుడ్ డైనమిక్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేయనున్నాడు. ది లయన్ కింగ్ లోని ఫోటోను షేర్ చేసిన ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. ఈ […]