మిస్ ఇండియా కాంపిటీషన్ ఓ పెద్ద మాఫియా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

యాక్ట్ర‌స్‌ కామాక్షి భాస్కర్.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మా ఊరి పొలిమేరా సినిమా. ఈ సినిమా కంటే ముందు ఈమె ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సినిమాతో ఈమెకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. అయితే కామాక్షి మొదట ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కబుల్ హై, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తాజాగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమాతో ఈమెకు భారీ పాపులారిటీ […]

మిస్ ఇండియాను ప‌ట్టేసిన మన్మధుడు.. ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని మ‌న్మ‌ధుడు, టాలీవుడ్ కింగ్ నాగార్జున గ‌త ఏడాది `ది ఘోస్ట్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. ఈ మూవీ త‌ర్వాత నాగార్జున నుంచి మ‌రో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే ది ఘోస్ట్ రిజ‌ల్ట్‌ను దృష్టిలో పెట్టుకొని త‌దుప‌రి సినిమా క‌థ విష‌యంలో నాగార్జున ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. ఈ నేప‌థ్యంలోనే అనేక చ‌ర్చ‌ల అనంత‌రం `ధ‌మాకా` ర‌చ‌యిత‌ […]

రాజశేఖర్ కూతురు అలా చేస్తోందా..?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ ప్రస్తుతం చాలా నెమ్మదిగా సాగుతోంది. అయితే ఆయన ఫ్యామిలీ నుండి ఆయన కూతుళ్లు హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని చెక్ చేసుకుంటున్నారు. నటనాపరంగా మంచి మార్కులే పడుతున్నా, కమర్షియల్ సక్సెస్ మాత్రం వారికి రావడం లేదు. దీంతో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ఇప్పుడు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శివాని రాజశేఖర్ త్వరలో జరగబోయే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యిందట. ఈ మేరకు సోమవారం ఆమె ఫెమినా […]

సలార్ సినిమాలో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సోలార్. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నటించడానికి మరొక హీరోయిన్ కోసం చిత్ర బృందం వెతుకుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్ర కోసం 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ హోల్డర్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్ లో వార్తలు […]