య‌న‌మ‌ల‌కు మైన‌స్ మార్కులు వెన‌క ఉన్న‌దెవ‌రు

ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూ గా ఉన్న ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఇప్ప‌డు బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నారట‌! త‌న పొలిటిక‌ల్ అనుభ‌వం, చ‌తుర‌త‌, పాల‌నా అనుభవం అన్నీ ఆయ‌న‌ను వెక్కిరిస్తున్నాయ‌ట‌! అయ్యే అంత పెద్ద నేత‌కి ఇంత క‌ష్ట‌మా? ఎందుకు? ఏమిటి? అని అనుకుంటున్నారా… అయితే, ఇది చ‌దివి తీరాలి. చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గంపై ఇటీవ‌ల స‌ర్వే చేయించారు. వారి ప‌నితీరు, ప్ర‌జ‌ల‌తో ఎలా మ‌మేకం అవుతున్నారు?  ప‌ద‌విని అడ్డంగా ఎలా వాడేసుకుంటున్నారు? […]

ఆ ఏపీ మంత్రికి అవినీతి అధికారి అంటే ఎంత ప్రేమో

ఏపీలో రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి శిద్దారాఘ‌వ‌రావు చుట్టూ ప‌లు ఆరోప‌ణ‌లు ముసురుకుంటున్నాయి. ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ చేస్తున్న అక్ర‌మాల‌పై శిద్దా చ‌ర్య‌లు తీసుకోక‌పోగా, ఫిర్యాదుల‌ను బుట్ట‌దాఖ‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో అస‌లు ఆ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ అంటే మంత్రి శిద్ధా కు ఎందుకంత ప్రేమ అనేస్థాయిలో ప్ర‌స్తుతం చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక విషయంలో వెళ్తే.. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ ప‌రిధిలో ప‌లు రోడ్ల నిర్మాణాల‌ను చేప‌ట్టారు. దీనికి అటు […]

కేసీఆర్‌కు కొత్త త‌ల‌నొప్పి…. 33 జిల్లాలు కావాలి

తెలంగాణ ను బంగారు తెలంగాణ చేయాల‌న్న టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహం కాస్తా.. తెలంగాణ‌ను జిల్లాల తెలంగాణ‌గా మారుస్తోందా ? అనిపిస్తోంది! వాస్త‌వానికి పాల‌న సౌల‌భ్యం కోసం, ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌డం కోసం, కొత్త నాయ‌కులు, నేత‌లు వ‌స్తార‌ని భావించిన కేసీఆర్ ప్ర‌స్తుత‌మున్న ప‌ది జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాల‌ని నిర్ణ‌యించారు. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద జిల్లాలుగా ఉన్న‌వాటిపై ఆయ‌న తొలుత దృష్టి పెట్టారు. ఇక‌, ఆ త‌ర్వాత దీనికి […]

ఏపీ విద్యాశాఖ‌లో సున్నాల‌కు అవినీతి క‌న్నం!

విద్యార్థులకు నీతులు నేర్పి.. ఉత్త‌మ పౌరులుగా తీర్చి దిద్దే ఏపీ విద్యాశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారింది! అందిన ప్ర‌తి అవ‌కాశాన్ని అవినీతికి ఆల‌వాలంగా మార్చుకునేందుకు నేత‌ల మొద‌లు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు.  సర్వశిక్షా అభియాన్ మొదలుకుని ప్రతి దాంట్లోనూ అవినీతి దందానే. ట్యాబ్ లు కొనుగోలు మొదలుకుని ‘సున్నాలు’ వేసే వరకూ ప్రతి స్కీమ్ లోనూ అవినీతి ‘గంటలు’ మోగుతున్నాయి. మొన్నామ‌ధ్య టీచ‌ర్ల బ‌దిలీ వ్య‌వ‌హారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగింద‌నే వార్త‌లు వ‌చ్చినా ఏ ఒక్క‌రూ […]