పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారానికి దూరంగా మెగా హీరోస్.. కారణం అదేనా..?!

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్‌కు సపోర్ట్‌గా చాలామంది సెలబ్రిటీలు రావడంతో.. ఇప్పుడు ఆయన పార్టీ మరింత బలపడింది. ఈ సెలబ్రిటీస్ అంతా పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ప్రచారాలు కూడా చేస్తున్న […]

మెగా ఫ్యామిలీ పరిస్థితి ఇలా కావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మిగులుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.. దాదాపుగా రూ .30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత రెండు వారాలకే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా […]

మెగా హీరోలకు ఆ సీనియర్ హీరోయిన్ అంటే అంత పిచ్చా..!

మెగా హీరోలకు ఆ సీనియర్ హీరోయిన్ అంటే ఎంతో ఇష్టమట. తమ సినిమాలకు హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా ఆ సీనియర్ హీరోయిన్‌కు వారు అవకాశం ఇస్తున్నారు. ఆమె ఎవరంటే ఒకప్పటి హీరోయిన్ సంగీత. ఖడ్గం సినిమాలో హీరోయిన్గా నటించి అందులో ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈమె అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ఇప్పుడు ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి […]

అల్లు అర్జున్ భార్యను హర్ట్ చేసిన మెగా హీరో… అసలు విషయం ఏమిటంటే..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అన్నిటిలోనూ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఏడుగురు పైన హీరోలు టాలీవుడ్కు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది మ‌త్ర‌మే చెప్పుకోదగ్గ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో తన తాత వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో రెండో స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ […]

చరణ్ కు ఊహించని షాక్..అయ్యయ్యో..ఎంత కష్టం వచ్చిందో..?

టాలీవుడ్ మెగా వారసుడు మెగాస్టార్ చిరంజీవి కొడుకు..అంటే ఇండస్ట్రీలో ఓ మంచి పేరు ఉంది. నిజానికి చరణ్ మెగా ట్యాగ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సినిమా ల చూసింగ్ లో తర్జన భర్జన పడినా..ఆ తరువాత మెల్లగా మెల్లగా ఫాంలోకి వచ్చి స్టార్ హీరోల లిస్ట్ చేరిపోయాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తూ మంచి మంచి డైరెక్టర్లని లైన్లో పెట్టి ఉన్నాడు. కెరీర్ పరంగా ఫుల్ సక్సెస్ లో ఉన్న ఈ […]

అల్లు అర్జున్‌కి నందమూరి అభిమానుల సపోర్ట్ .. కారణం..?

గత కొన్ని రోజుల నుంచి అటు అల్లు అర్జున్ అభిమానులకు ఇటు మెగా అభిమానులకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ట్విట్టర్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు మొన్న విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ ని తప్పించి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, చిరంజీవి , నాగబాబు ఫోటోలతో కూడిన భారీ ప్లకార్డు […]

మెగా ఫ్యామిలీ VS బ‌న్నీ… వైర‌ల్ అవుతోన్న ఏమి పీకలేరు బ్ర‌ద‌ర్‌..!

గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటూ సినిమా వేదిక మీద చేసిన కామెంట్ ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ తనకు సంబంధం లేని ఒక స్టేజి పైన ఆయన పేరు పలకమన్నందుకు బన్నీ ఈ విధంగా స్పందించారు. దీని పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక అది గుర్తుపెట్టుకుని మెగా అభిమానులు అల్లు అర్జున్ […]

వాట్..బన్నీ మెగా హీరో కాదా..ఆ మీటింగ్ లో ట్యాగ్ తీసేసారే..?

యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలే గత రెండు మూడు సంవత్సరాల నుండి మెగా VS అల్లు అంటూ సరికొత్త వార్ జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ మెగాస్టార్ బర్తడే వేడుకలకు రాకపోవడం..మిగతా మెగా హీరోలతో కలవక పోవడంతో..మ్యాటర్ మరింత ముదిరిపోయింది. కాగా, రీసెంట్ ఆ విషయాని కి ఆజ్యం పోస్తూ ఓ ప్లెక్సీ ప్రత్యేక్షమైంది. దీంతో మెగా ఫ్యాన్స్ VS అల్లు ఫ్యాన్స్ […]