మ‌హేష్ పేరు చెప్పుకుని మెగా ఆఫ‌ర్ ప‌ట్టేసిన మీనాక్షి చౌద‌రి.. ల‌క్ అంటే ఇదేనేమో!

మీనాక్షి చౌదరి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇచట వాహనములు నిలుపరాదు` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యైన ఈ అందాల సోయ‌గం.. ఆ త‌ర్వాత ర‌వితేజ‌తో ఖిలాడీలో న‌టించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు స‌క్సెస్ ఇవ్వ‌లేక‌పోయాయి. అయితే అడివి శేష్ హీరోగా తెర‌కెక్కిన `హిట్ 2` మూవీతో మీనాక్షి చౌద‌రి తొలి విజ‌యాన్ని అందుకుంది. అయితే హిట్ 2 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డినా.. మీనాక్షి చౌద‌రికి ఆఫ‌ర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. […]

`గుంటూరు కారం`కు మ‌హేష్ బాబు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్ గురూ!?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిత‌మవుతున్న ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాకు మ‌హేష్ బాబు […]

`హిట్ 2` బ్యూటీ అందాల అరాచ‌కం.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హరియాణాలోని జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. `ఇచ్చట వాహనములు నిలపరాదు` అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే రీసెంట్గా విడుదలైన `హిట్ 2` సినిమాతో మీనాక్షి చౌదరికి కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. అడివి శేష్‌ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నాని […]

4 రోజుల్లోనే లాభాల బాట ప‌ట్టిన `హిట్ 2`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షి చౌద‌రి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `హిట్ 2`. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించారు. కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో 3 రోజుల్లోనే […]

డేట్‌కు వెళ్దాం ర‌మ‌న్న అమ్మాయి.. అడివి శేష్ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్‌!

టాలీవుడ్ యంగ్ అండ్‌ టాలెంటెడ్ హీరో అడివి శేష్ రీసెంట్ గా `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మీనాక్షిచౌద‌రి హీరోయిన్ గా న‌టించింది. ఈ క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ డిసెంబ‌ర్ 2న విడుద‌లై హిట్ టాక్‌ను అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద సాలిడ్ క‌లెక్ష‌న్స్ తో దుమ్ములేపుతోంది. ఇక […]

రూ. 15 కోట్ల టార్గెట్‌.. 3 రోజుల్లో `హిట్ 2` ఎంత వ‌సూల్ చేసిందో తెలిస్తే షాకే!

గ‌త వారం విడుద‌లైన చిత్రాల్లో `హిట్ 2` ఒక‌టి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌద‌రి ఇందులో జంట‌గా న‌టించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 2న విడుద‌లై ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు, రెండొవ రోజు […]

బాక్సాఫీస్ వ‌ద్ద `హిట్ 2` బీభ‌త్సం.. 2డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తాజాగా `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మీనాక్షిచౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తే.. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై పాజిటివ్ టాక్‌ను అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. […]

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన `హిట్ 2`.. తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌద‌రి జంట‌గా న‌టించిన చిత్రం `హిట్ 2`. విశ్వ‌క్ సేన్ న‌టించిన విజ‌వంత‌మైన చిత్రం `హిట్‌`కు సీక్వెల్ ఇది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కు శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మిత‌మైన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. `హిట్‌`కు […]

`హిట్ 2` హిట్ అవ్వాలంటే ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

యంగ్ హీరో విశ్వక్ సేన్, డైరెక్ట‌ర్ శైలేష్ కొలను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `హిట్‌` సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే `హిట్‌`కు సీక్వెల్‌గా `హిట్ 2` రాబోతోంది. ఇటీవల `మేజర్` సినిమాతో బంపర్ హిట్ అందుకున్న‌ అడివి శేష్ ఇందులో హీరోగా న‌టించాడు. ఇందులో మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా న‌టిస్తే.. కోమలి ప్రసాద్‌, రావు రమేష్‌ కీలకపాత్రల‌ను పోషించారు. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ […]