బిగ్ బ్రేకింగ్‌: మంచు మనోజ్-మౌనిక రెడ్డి పెళ్లి డేట్ ఫిక్స్‌..!?

మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మొద‌టి భార్య ప్రణీత రెడ్డితో విడిపోయిన త‌ర్వాత మ‌నోజ్ దివంగత‌ రాజ‌కీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డితో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని గ‌త కొద్ది నెల‌ల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మనోజ్ మాదిరి మౌనికకు కూడా విడాకులు అయ్యాయి. అయితే మనోజ్-మౌనిక గ‌త ఏడాది గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయ‌డం, ప‌లు మార్లు జంట‌గా క‌నిపించ‌డం వంటి అంశాలు […]

ఫిబ్ర‌వ‌రిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్!?

బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమ‌లో ఉన్నార‌న్నది అంద‌రికీ తెలిసిన ర‌హ‌స్యం. అయితే వీరిద్ద‌రూ త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లాల‌నే ఉద్ధేశంతో పెళ్లికి సిద్ధ‌మ‌య్యారంటూ గ‌త కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అయితే తాజాగా ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. కొత్త ఏడాది ఈ జంట వైవాహిక జీవితంలో అడుగు పెట్ట‌బోతున్నార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి బాజాలు మోగ‌బోతున్నాయ‌ట‌. ఇప్ప‌టికే […]

న‌య‌న్‌-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌లు గ‌త కొన్నేళ్ల నుంచీ ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారు. అయితే న‌య‌న్ జాత‌కంలో కుజ దోషం ఉండ‌టం వ‌ల్ల.. ఆమె మొద‌ట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్‌ను వివాహం చేసుకోనుంద‌న్న వార్త‌ గ‌త రెండు రోజుల నుంచీ తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందీ అన్న‌ది […]

పెళ్లి విష‌యంలో మెహ్రీన్ కీల‌క నిర్ణ‌యం..ఖుషీలో ఫ్యాన్స్‌!

మెహ్రీన్ కౌర్.. త‌ర్వ‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో మెహ్రీన్ ఏడ‌డుగులు న‌డ‌వ‌నుంది. ఇటీవ‌లె వీరి నిశ్చితార్థం కూడా జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో మెహ్రీన్ పెళ్లెప్పుడు జ‌రుగుతుందా అని అంద‌రిలోనూ ఆస‌క్తి నెలంది. అయితే తాజాగా ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చింది మెహ్రీన్‌. ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ […]