మంచు మోహన్ బాబు నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచి విష్ణుకు సైబర్ వేధింపులు తప్పలేదు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి పనికి పాల్పడిన విజయ్ చంద్రమోహన్ దేవరకొండను.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం చంద్రమోహన్ కు నోటీసులు జారీ చేశారు. నేరం నిరూపణకు అవసరమైన ఆధారాలను స్వీకరించిన టీం.. […]
Tag: manchu vishnu
ప్రభాస్ కోసం రాసిన కథను కూడా విష్ణు కోసం ఇచ్చేశాడు.. కృష్ణంరాజు పై మోహన్ బాబు కామెంట్స్..?!
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప పై ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు పై సంయుక్తంగా మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్, మమ్ముట్టి, ప్రభాస్, కాజల్, నేహా శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, గ్లింప్స్ […]
‘కన్నప్ప ‘ పై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్న మంచు విష్ణు.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ?!
మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్లు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడంటూ మంచు విష్ణు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వైరల్ చేస్తూ సినిమాపై మరిన్ని […]
కోపం ఉన్న చరణ్ కోసం .. అలాంటి పని చేసిన ఏకైక తెలుగు హీరో ఇతడే..!
సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు . ఒక హీరో కోసం మరొక హీరో హెల్ప్ చేస్తూ ఉంటారు . ఇదంతా మనకు తెలిసిందే . అయితే పేరెంట్స్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్న కూడా ఒక హీరో మరొక హీరోకి సపోర్టివ్ గా మాట్లాడడం అప్పట్లో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ హీరో మరెవరో కాదు మంచు విష్ణు . మంచు మోహన్ బాబు కి మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఏవో కొన్ని […]
‘ కన్నప్ప ‘ మూవీ లో బాలయ్య పాత్ర ఏంటో తెలుసా.. రోజు రోజుకు సినిమా అంచనాలు పెంచేస్తున్న విష్ణు..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ డివోషనల్ మూవీగా రూపొందుతుంది. ఇక మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ కన్నప్ప పాత్రలో కనిపించనున్నాడు. అతనితోపాటు సినిమాలో భారీ తారాగణం నటించడంతో సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలంతా ఇందులో భాగమయ్యారు. తాజాగా […]
షాకింగ్ అప్డేట్: కన్నప్ప మూవీలో ‘ పార్వతి ‘ గా ఆ కాంట్రవర్షియల్ బ్యూటీ.. అసలు ఊహించని ట్విస్ట్..
మంచు విష్ణు ప్రొడ్యూసర్ గా.. లిడ్ రోల్ లో నటిస్తూన్న మూవీ కన్నప్ప. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక పార్ట్ కావడం విశేషం. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడు గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ప్రభాస్ శివుడు కాగా పార్వతి పాత్ర […]
‘ కన్నప్ప ‘ షూటింగ్ కు డేట్స్ ఫిక్స్ చేసిన ప్రభాస్.. ఎన్ని రోజులంటే..?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా యాక్షన్ ఫిలిమ్ సలార్‌తో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వూసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ దుమ్ము రేపుతుంది. దీంతో ఈ సినిమా పేరు అంతట మారుమ్రోగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఒక పక్క కల్కి 2898 ఏడి. మరోపక్క ది రాజా సాబ్ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. బిజీ స్కెడ్యూలోను కాస్త సమయాన్ని మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమాకు […]
మా ప్రెసిడెంట్ పై మరొకసారి ఫైర్ అయిన ప్రకాష్ రాజ్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ భాషలో అయినా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో అడపాదప సినిమాలలో నటిస్తూ ఉన్నారు ప్రకాష్ రాజ్. రాజకీయాల పరంగా కూడా నిలదోక్కుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ట్విట్టర్ వేదికగా బిజెపి పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు ప్రకాష్ రాజు.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం మా ఎన్నికలలో నిలబడి మంచి విష్ణు చేతిలో […]
న్యూజిలాండ్‍లో పెద్ద ప్రమాదం.. మంచు విష్ణుకు తీవ్రగాయాలు.!
ఢీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన హీరో మంచు విష్ణు గత కొంతకాలంగా ఒక్క హిట్టు కూడా కొట్టలేక సతమతమవుతున్నాడు. తన అభిమానులకు మంచి హిట్ ఇవ్వాలని విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో పరమేశ్వరుడి పరమ భక్తుడు భక్త కన్నప్పగా విష్ణు కనిపించనున్నాడు. దాంతో అభిమానుల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్, మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ ముకేశ్ కుమార్ […]