టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది వివాహం చేసుకున్న జంటలో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి జంట ఒకటి. వీరు ఈ ఏడాది మార్చిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కుటుంబ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మంచు మనోజ్ ఇటీవల వీరిద్దరి లైఫ్‌కు సంబంధించిన హ్యాపీ న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తాను తండ్రి కాబోతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ […]
Tag: manchu manoj
పెళ్లి చేసుకోమంటూ మంచు మనోజ్ ని వేధించిన స్టార్ హీరోయిన్..!!
తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండో వివాహం చేసుకొని సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.అయితే ఈయన మొదటి వివాహం ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు చాలామంది సెలబ్రిటీలు సైతం రావడం జరిగింది అయితే వీరి వివాహమైనటువంటి ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం ఏంటని విషయం పై ఎన్నో రకాల వార్తలు […]
మంచి స్క్రిప్ట్ లాక్ చేసిన మంచు లక్ష్మి.. ఇక రికార్డులు బద్దలే..
మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి మంచు తెలుగులో హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా కూడా చేసింది. అయితే ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ సోషల్ మీడియా లో అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. […]
మంచు మనోజ్ డేరింగ్ స్టెప్.. టచ్ చేయకూడని మ్యాటర్ ని కెలుకుతున్నావ్ ‘బ్రో’..!!
సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఊహించినవన్నీ తెరపైన మనం చూస్తూనే ఉన్నాం . ఇలాంటి క్రమంలోనే మంచు వారి చిన్న అబ్బాయి మనోజ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో అటు రాజకీయాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే భూమ మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ సోషల్ మీడియాలో మరోవైపు సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోతున్నారు . రీసెంట్ గానే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అఫీషియల్ గా […]
మంచు లక్ష్మి చేసిన పనికి ఆనందంతో ఉప్పొంగిపోతున్న మనోజ్.. అక్కపై తమ్ముడు పొగడ్తల వర్షం!
మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి.. నటిగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్య అనేక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతూ తన మంచు మనసును చాటుకుంటోంది. ఇందులో భాగంగానే టీచ్ ఫర్ ఛేంజ్ అనే ఒక ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది. గత ఏడాది యాదాద్రి జిల్లాలో 56 స్కూల్స్ ను దత్తత తీసుకుని.. అన్ని మౌళిక సదుపాయాలను కల్పించింది. […]
పెళ్లి తర్వాత మౌనికకు టార్చర్ మొదలైంది.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవలె మూడు ముళ్ల బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మార్చి నెలలో మంచు లక్ష్మి నివాసంలో మనోజ్, మౌనిక ఏడడుగులు వేశారు. నిజానికి వీరి పెళ్లి మోహన్ బాబు, మంచు విష్ణుకు ఏ మాత్రం ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజమే అని మంచు లక్ష్మి తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి […]
మౌనిక కొడుకంటే మంచు మనోజ్ కి ఎంత ప్రేమో చేశారా.. నువ్వు నిజంగా గ్రేట్ సామి!
మంచు మనోజ్ ఇటీవలె ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో మార్చి నెలలో మంచు మనోజ్ ఏడడుగులు వేశారు. ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. ఆల్రెడీ పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే మంచు మనోజ్ తో పాటు మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహమే. మంచు మనోజ్ మొదట ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకుని.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు […]
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
మంచు మనోజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ విజువుల్ వండర్ ‘ఆదిపురుష్’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేటర్స్ లో విడుదలైంది. కొన్ని విమర్శలు వచ్చినా.. ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే కొంత మంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని నిరు పేదలకు, అనాథలకు ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 10వేల […]
ఆది పురుష్ మూవీ వారికి ఫ్రీ అంటున్న మంచు మనోజ్ జంట..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మేనియా నడుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా చూడాలన్న ఉద్దేశంతో కొంతమంది సినీ ప్రముఖులు నిరుపేదలకు అనాధలకు ఉచితంగా ఈ సినిమాని చూపించాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకంగా సినిమా టికెట్లను కొనుగోలు చేసి మరీ ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ 10,000 టికెట్లను పేదల కోసం తీసుకోగా గ్లోబల్ […]