మహేష్ మూవీలో సూపర్‌స్టార్ కృష్ణ.. జక్కన్న మ్యాజిక్‌…!

దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెర‌కెక్కించనున్న‌ సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం జక్కన్న తాజాగా కొత్త పాఠాలు అభ్య‌శించనున్నాడట. ఆర్‌ఆర్ఆర్ సినిమా పూర్తయి రెండేళ్లయిన ఇంకా మ‌హేష్ సినిమా సెట్స్‌పైకి రాకపోవడానికి కూడా కారణం అదే అని తెలుస్తుంది. మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న క్రమంలోనే.. రాజమౌళి మరింత అప్డేట్ అయ్యేందుకు ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇంతకీ సినిమాను రెండేళ్ల […]

SSMB29 పై గూస్ బంప్స్ వ‌చ్చే అప్‌డేట్ ఇచ్చిన జ‌క్క‌న్న‌… కొత్త ప్ర‌పంచంలో స‌రికొత్త సాహ‌సం..!

దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు మెల్లమెల్లగా అడుగులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్‌లో సినిమా ప్రకటన చేసి జనవరి మొదటి నుంచి షూట్ ప్రారంభించాలని ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఇక ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ ఆస్కార్ అవార్డుతో టాలీవుడ్ నుంచి జపాన్ వీధుల వరకు పాకిపోయింది. […]

ఒకటి కాదు రెండు అంటున్న రాజమౌళి.. మరో 5 ఏళ్ళు మహేష్ బాబు లాక్.. !

మహేష్ బాబు హీరోగా, రాజమౌళి డైరెక్షన్లో భారీ అడ్వెంచర్స్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. కథ‌కు ఉన్న ప్రాధాన్యత రిత్యా.. ఒకే భాగంలో […]

నీతో ఉండనంట్టూ మహేష్‌కు దూరం అవుతున్న నమ్రత.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్‌ మోస్ట్ పవర్ఫుల్ కపుల్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మహేష్, నమ్రత.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలిచినా ఈ జంట మధ్యన ఇటీవ‌ల‌ దూరం పెరిగిందంటూ.. నెటింట ఓ వార్త‌ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ జంట‌ మధ్యన దూరం పెరగడానికి కారణం ఏంటి.. అసలు అంత‌లా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ […]