మ‌హేష్ బాబు, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలా లేక‌ ఫ్యామిలీనా అంటే మహేష్ కచ్చితంగా ఫ్యామిలీకే ఓటు వేస్తాడు. ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో మహేష్ బాబుకి మొదటి స్థానం ఇవ్వొచ్చు. కోట్లు తెచ్చే సినిమా కంటే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడమే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని మహేష్ నమ్ముతాడు. అందుకే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాస‌రే..గ్యాప్ తీసుకుని మ‌రీ త‌ర‌చూ ఫ్యామిలీతో వెకేష‌న్స్ […]

మహేష్ బాబు వెళ్ళిన ఫంక్షన్ కి అఖిల్ కి సంబంధం ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి రోజున రాత్రి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఫోటోలు చూడడానికి చాలా సరదాగా కనిపిస్తున్నాయి ముఖ్యంగ మహేష్ బాబు ఈ ఫోటోలలో మరింత హైలెట్గా నిలుస్తున్నారు. మహేష్ బాబు కుమార్తె సితార తో కలిసి తాను అటెండ్ అయిన ఫస్ట్ పార్టీ ఇదేనంటూ సోషల్ మీడియాలో నమ్రతా సైతం […]

రాజమౌళి సినిమా కోసం మహేశ్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. కెరీర్ లోనే ఇది ఓ రికార్డ్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈగర్ గా అభిమానులు వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఒకటి మహేష్ బాబు – రాజమౌళి కాంబోలు తెరకెక్కుతున్న సినిమా. ఈ సినిమాపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాలేదు . ఒక్కటంటే ఒక్క టీజర్.. ఫస్ట్ లుక్.. ఏది కూడా రివీల్ చేయలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం .. ఈ సినిమాకి సంబంధించి హ్యూజ్ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ జరుగుతుంది . మరి ముఖ్యంగా ఈ సినిమా […]

మహేశ్ తన సినిమాలో హీరోయిన్స్ ని అది చూసే సెలక్ట్ చేస్తారా..? యధ తండ్రి తధా కొడుకుకు..అంతేగా అంతేగా..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలి అనే విషయాన్ని వాళ్లే చూస్ చేసుకుంటారు . ఆ తంతు ఇప్పటిది కాదు ఎప్పటినుంచో స్టార్ హీరోలు ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అప్పటి హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన విశ్వక్సేన్ లాంటి వాళ్లు కూడా తమ సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలో వాళ్లే చూస్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆ సెలక్షన్ […]

మరో అదిరిపోయే యాడ్‌కి సైన్ చేసిన మహేష్.. తగ్గేదేలే!!

ప్రిన్స్ మహేష్ బాబు తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయం నుంచే యాడ్స్ చేస్తున్నాడు. వివిధ బ్రాండ్స్‌కు సపోర్ట్ చేస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఈ యాడ్స్ ద్వారా వచ్చిన మనీతో పిల్లలకు ఉచిత వైద్యం చేయిస్తున్నాడు. అలా ప్రజల కోసమే తన ఖాళీ సమయాన్ని వెచ్చిస్తూ మనుషుల్లో దేవుడిగా నిలుస్తున్నాడు. ఈ దూకుడు హీరో తాజాగా మరో యాడ్‌లో యాక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ హీరో ఒక మొబైల్ ఫోన్ […]

మ‌హేష్ `గుంటూరు కారం` ష‌ర్ట్‌కు మార్కెట్‌లో య‌మా డిమాండ్‌.. ఇంత‌కీ ధ‌రెంతో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీలీల, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా నటిస్తుంటే.. జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ తో పాటుగా ఈ సినిమా […]

మ‌హేష్ `గుంటూరు కారం`ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ టాప్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. మే 31 మహేష్ బాబు తండ్రి కృష్ణ జయంతి […]

`గుంటూరు కారం` గ్లింప్స్‌లో మ‌హేష్‌తో పాటు మ‌రో స్టార్ హీరో ఉన్నాడు.. గ‌మ‌నించారా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ `గుంటూరు కారం`. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ను బ‌య‌ట‌కు […]

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య బాయ్ కమింగ్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ బాగ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి హీరోల పాత చిత్రాలను సైతం రీ రిలీజ్ చేస్తు కలెక్షన్లను బాగానే రాబట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలై బాగానే సక్సెస్ అయ్యాయి.. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మహేష్ బాబు ఇప్పుడు మరొకసారి మహేష్ నటించిన బిజినెస్ మాన్ చిత్రం రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ తెగ […]