టాలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్నారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకొని కొత్త రికార్డు లను సృష్టించారు. అయితే తెలుగులో ఈ ముగ్గురి కెరీర్ ను మార్చిన సినిమాలు మూడు ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే ఈ ముగ్గురి కెరీర్ టర్నింగ్ అయిన సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే. ఈ […]
Tag: mahesh babu
ఆ స్టార్ హీరో మనసు బంగారం.. ఏపీలో ఫ్రీగా గుండె ఆపరేషన్.. ఎప్పుడంటే..
సినీ నటుడు మహేష్ బాబు చిన్నపిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేయిస్తాడనే సంగతి తెలిసిందే. మహేష్ ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించడం వల్ల ఇప్పటికే చాలామంది పిల్లలు మృత్యువు నుంచి బయటపడ్డారు. తాజాగా మహేష్ మరోసారి తన మంచి మనసును చాటుకోవడానికి సిద్ధమయ్యాడు. ఏకంగా ఇంగ్లాండ్ నుంచి డాక్టర్లను పిలిపించి గుండె సంబంధిత వ్యాధులు ఉన్న చిన్నపిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి ప్లాన్ చేశాడు. ఈ హీరో సొంత డబ్బులతో 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత గుండె […]
మొదటిసారి ఆగడు మూవీ పై స్పందించిన శ్రీనువైట్ల..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శీను వైట్ల దర్శకత్వం వహించారు… వాస్తవానికి మహేష్ కు పోకిరి తర్వాత అంతటి బ్లాక్ బాస్టర్ సినిమా దూకుడు మాత్రమే ఇచ్చిందని చెప్పవచ్చు. మహేష్ అభిమానులు నిరాశగా ఉన్న సమయంలో దూకుడు సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలడమే కాకుండా కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్టునే అందుకుంది. ఇక దూకుడు తర్వాత వెంటనే […]
మహేష్ బాబు కంటే ముందే ఆ వ్యక్తిని గాఢంగా ప్రేమించిన నమ్రత.. ఎవరంటే…
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత టాలీవుడ్ కి వచ్చి మహేష్ తో ‘వంశీ ‘ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు తో ప్రేమలో పడిపోయింది. అయితే వీరిద్దరి పెళ్ళికి నమ్రత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ, మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రం కాస్త మొండికేసారట. ముఖ్యంగా మహేష్ బాబు […]
అభిమానులను కంగారు పెడుతున్న క్రేజీ కాంబో… అసలు విషయం ఏమిటంటే?
మహేష్ బాబు, త్రివిక్రమ్… ఒకరు సూపర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా ప్రేమికులకు పూనకాలే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అన్ని సమస్యలే. అనేక అడ్డంకులతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్రీలీల హీరోయిన్ అంటూ చిత్ర […]
లండన్ వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోస్ పోస్ట్ చేసిన నమ్రత…
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తుంటారు. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయ్యి, డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటారు మహేష్ . అయితే తాజాగా మహేష్ బాబు,నమ్రత తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తు హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారు లండన్ కి వెళ్లి ఫ్యామిలీ […]
“సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు”..మహేశ్ రోల్ ని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ..కొన్ని కొన్ని రోల్స్ మనకోసమే రాసిపెట్టినట్లు ఉంటాయి. అందుకే ఆ రోల్ కోసం వేరే హీరోలను అప్రోచ్ అయినా.. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ కథ మన దగ్గరికి వచ్చి హిట్టు కొట్టడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు . అయితే ఓ హీరో కోసం రాసుకున్న కథను ఆ హీరో రిజెక్ట్ […]
పవన్ కళ్యాణ్ – నమ్రత కాంబోలో మిస్ అయిన హిట్ మూవీ ఏదో తెలుసా..?
మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో అగ్ర తారగా వెలుగొందిన నమ్రత.. టాలీవుడ్ లోకి అడుగు పెట్టాక కెరీర్ అటకెక్కింది. తెలుగులో తన తొలి సినిమా హీరో అయిన మహేష్ బాబుతో ప్రేమలో పడి అతనితోనే ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా పులిస్టాప్ పెట్టింది. తెలుగులో ఈమె రెండు చిత్రాల్లో మాత్రమే మెరిసింది. అందులో వంశీ ఒకటి […]
మహేష్ పేరు చెప్పుకుని మెగా ఆఫర్ పట్టేసిన మీనాక్షి చౌదరి.. లక్ అంటే ఇదేనేమో!
మీనాక్షి చౌదరి.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇచట వాహనములు నిలుపరాదు` మూవీతో తెలుగు తెరకు పరిచయైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడీలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే అడివి శేష్ హీరోగా తెరకెక్కిన `హిట్ 2` మూవీతో మీనాక్షి చౌదరి తొలి విజయాన్ని అందుకుంది. అయితే హిట్ 2 వంటి బ్లాక్ బస్టర్ పడినా.. మీనాక్షి చౌదరికి ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. […]