సాధారణంగా హీరోలు ఏదైనా షర్ట్, వాచ్, షూస్ వంటివి ధరించినప్పుడు.. అలాంటివి వేసుకోవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. ఈ క్రమంలోనే `గుంటూరు కారం` తాజా పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన షర్ట్ ను సొంతం చేసుకునేందుకు ఆయన అభిమానులు నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ షర్ట్ కాస్ట్ చూసి.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిన్న మహేష్ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం `గుంటూరు కారం` నుంచి […]
Tag: mahesh babu
ఇదిరా అభిమానం అంటే.. మహేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు!
నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మహేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్పలేదు. ఏకంగా ఆయన పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్పటికీ మర్చిపోని […]
ఆ హీరోయిన్ కు భయపడే నమ్రత మహేష్‌ను అంత హడావుడిగా పెళ్లి చేసుకుందా?
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్, నమ్రత పెళ్లి ఒక సెన్సేషన్. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో […]
మహేష్ బాబు ఆస్తులు ఆదాయం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ వారసత్వాన్ని పుచ్చుకొని మరి సూపర్ స్టార్ గా రాణిస్తూ ఉన్నారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా పేరుపొందిన మహేష్ బాబు స్టార్ ఇమేజెస్ సంపాదించుకున్నారు.ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు సందర్భంగా మహేష్ సంబంధించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. మహేష్ బాబు లగ్జరీ లైఫ్ బ్రాండ్ వాల్యూ భారీ సినిమాలతో తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మహేష్ బాబు హీరోగా తన కెరీర్ ను […]
పైకి అమాయకంగా కనిపించే మహేష్ ఆ విషయంలో అంత ముదురా.. పాపం నమ్రత ఎలా భరిస్తుందో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే నేడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు.. తండ్రి తగ్గా తనయుడని నిరూపించుకున్నాడు. సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఐదు పదుల […]
మహేశ్ ని దారుణంగా అవమానించిన తెలుగు స్టార్ హీరో..? పీకల్లోతు పగతో నిండిపోయిన్నట్లు ఉన్నాడే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు . మహేష్ బాబు తన కెరీర్లు ఎన్నో సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికి మరి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే ఓ సినిమా విషయంలో మాత్రం హీరో మహేష్ బాబుకు హీరో రానాకు మధ్య కోల్డ్ […]
తెలుగు బుల్లితెరపై 1000 కంటే ఎక్కువ సార్లు ప్రసారమైన మూవీ ఏదో తెలుసా.. మన మహేష్ బాబుదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘతను సొంతం చేసుకున్నారు. తెలుగులో మరే హీరోకు సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు. మహేష్ బాబు నటించిన ఓ సినిమా బుల్లితెరపై 1000 కంటే ఎక్కువ సార్లు ప్రసారమైంది. ఇప్పటికి వరకు తెలుగులో స్మాల్ స్క్రీన్ పై మరే హీరో సినిమా ఇన్నిసార్లు ఆడింది లేదు. కానీ, మహేష్ బాబు నటించిన `అతడు` ఆ రికార్డును కొల్లగొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన […]
బిజినెస్ మేన్ చిత్రం తో సత్తా చూపిస్తున్న మహేష్..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం బిజినెస్ మాన్.. డైరెక్టర్ పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ చిత్రం అప్పట్లోనే ఒక ట్రెండు ని సెట్ చేసిందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా మళ్లీ బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమైనారు చిత్ర బృందం. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తారీఖున ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం […]
టాలీవుడ్ హీరోలపై ఫీలింగ్స్ బయటపెట్టిన తమన్నా.. ఏ ఒక్కరినీ వదల్లేదుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు భోళా శంకర్ మరోవైపు జైలర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిసన జైలర్ ఆగస్టు 10న విడుదల కాబోతుండగా.. చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]