మా ఎన్నికల లో మరో ట్విస్ట్.. లీకైన సీసీ టీవీ ఫుటేజ్..!!

మా ఎన్నికలు జరిగి అధ్యక్షపదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్నప్పటికీ మా ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే మా ఎలక్షన్లకు ముందు ఒకరికొకరు తిట్టుకోవడాలు.. కొరుక్కోవడాలు.. దూషించు కోవడాలు.. ఇలా ఎన్నో చూడాల్సి వచ్చింది.. అంతేకాదు ఈ మా ఎలక్షన్ల తో సినీ తారల అంతా ప్రేక్షకులకు చులకన అయిపోయారు. రాజకీయ నాయకుల కంటే మరీ ఘోరంగా పన్నాగాలు పన్ని ఎలక్షన్ల ను నిర్వహించడం జరిగింది అంటూ వార్తలు పెద్దఎత్తున […]

ఈ విజయం అందరి విజయం అంటున్న మోహన్ బాబు..!

మా ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు తొలిసారిగా విలేకరుల సమావేశం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ భగవంతుని నిర్ణయం మన చేతుల్లో ఉండదు కేవలం కాలమే నిర్ణయిస్తుంది. దాదాపుగా నేను 17 సంవత్సరాల క్రితం ఇదే అక్టోబర్ నెలలో మా అధ్యక్షునిగా ఏకగ్రీవం అయ్యాను. ఇప్పుడు అదే అక్టోబర్ నెలలో నా కుమారుడు విష్ణు గెలవడం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది రెచ్చగొట్టాలని చూశారు. సింహం ఎప్పుడూ నాలుగడుగులు […]

మెగా ఫ్యామిలీ గుట్టువిప్పిన మంచు విష్ణు..?

మా ఎలక్షన్  గెలిచిన అనంతరం మంచు విష్ణు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. మీడియా ముందు నాగబాబు గురించి తెలియజేస్తూ.. నాగబాబు మా కుటుంబంలోని పెద్ద లోని ఒకరు ఆయన. మనసు కష్టం వల్ల, ఏదైనా ఆవేశం వల్ల ఆయన అలా చేసి ఉండవచ్చు కానీ, నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా వారి రాజీనామాలాను యాక్సెప్ట్ చేయను. నాగబాబు గారిని త్వరలోనే కలిసి ఆయన చేసిన రాజీనామాను నేను యాక్సెప్ట్ చేయలేదని స్వయానా తెలియజేస్తాం అని […]

మా ఎన్నికల పై సంచలన ట్వీట్ చేసిన మంచు విష్ణు..!

నిన్నటి రోజున మా ఎలక్షన్ల ఫలితాలు రావడం ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా మా సభ్యత్వం లో నుంచి వైదొలగాలని చూస్తున్నారు.ఇదే తంతులు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా తన ట్విట్టర్ నుంచి ఇలా పోస్ట్ చేశాడు. “అందరికీ శుభోదయం.. నా సినిమా సోదరులు నా పై చూపించిన ప్రేమకు మరియు వాళ్లు నాకు ఇచ్చిన మద్దతు కు నేను […]

మా ఎన్నికలు: ఆల్టైమ్ రికార్డు స్థాయిలో పోలింగ్.. విజయం ఎవరిదంటే..?

మా ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. కానీ సాధారణంగా రెండు గంటల వరకు పోలింగ్ ఉంటుంది కానీ ఓటు వేసేందుకు ఇతర రాష్ట్రాల్లో నుండి నటులు వస్తుండడంతో ఆ సమయాన్ని ఒక గంట సేపు పెంచారు.అయితే ఎన్నడూలేని విధంగా మా ఎన్నికల్లో వివాదం సృష్టించింది. ఇక అందులో నిలబడిన ప్రతి ఒక్క ప్యానెల్ సభ్యులు మాటల తూటాలు పేల్చారు. ఇంత హడావిడి వాతావరణం నెలకొన్నప్పటికీ. ఇదే […]

మా ఎన్నికలపై.. హీరోయిన్ జెనీలియా ఏమన్నదంటే..?

మా ఎన్నికలలో మరో మూడు గంటలలో ముగియనున్నాయి. ఇదే నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ కొనసాగుతూనే ఉంది సీనియర్ నటులు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నారు. దీంతో ఇరువురు పోటీ అభ్యర్థులకు చాలా ఉత్సాహంగా ఉన్నది. ఇక ఇదే తంతు లో ముంబై నుంచి వచ్చే హీరోయిన్ జెనీలియా హైదరాబాద్ కి చేరుకొని ఓటింగ్ లో పాల్గొంది. ఇక ఓటింగ్ ప్రాంతంలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. దాంతో పాటు అందరి […]

 గొడవలు జరిగితే పోలింగ్ రద్దు చేస్తాను: పోలింగ్ అధికారి..?

మా ఎన్నికలు ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఛానల్ సభ్యులు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా మంచు విష్ణు ప్యానెల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. ఇరు వర్గాల వారు ఒకరికొకరు గొడవ పడటం తో పోలింగ్ బూత్ బయట పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో, పోలీసులు ఇరు వర్గాల వారిని పోలింగ్ సెంటర్ కి దూరంగా ఉంచినట్లు సమాచారం.ఇకపోతే నమూనా బ్యాలెట్ ను ఇస్తున్నారు […]

మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. సినీ ఇండస్ట్రీ లో వాళ్ళని బకరాలు చేసిన వీడియో..!

సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు మొదలవుతున్నాయి అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతో రసవత్తరంగా ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ పోటీ పడిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ నిన్నటి రాత్రి వరకు ఒకరిమీద ఒకరు ద్వేషించు కున్నారు. ఒకరు చేసిన తప్పులు ఒకరు వేలెత్తి చూపిస్తూ పొడవడం ఇవన్నీ ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో […]

మంచు విష్ణుకు తన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా..?

సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల వ్యవహారం రోజురోజుకు ఎక్కువవుతోంది అని చెప్పాలి.. అయితే ఈ మా వేడి రేపటితో చల్లబడుతుంది అని చెప్పవచ్చు. ఒకవైపు ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులు , మరొకవైపు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు రసవత్తరంగా మాటల తూటాలు విసురుకున్నారు. ఇకపోతే మంచు విష్ణుకు సినీ ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు సపోర్ట్ ఇస్తున్నారనే చెప్పాలి..ఇక ప్రకాష్ రాజ్ కి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తోందని వార్తలు రోజురోజుకు సంచలనంగా మారాయి. ఎందుకంటే […]