తెలుగోన్ని గెలిపించి ఆంధ్రుల్లో ఐక్యత ఉందని చాటుతారా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో మా అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు పోటీ పడుతున్నారు. కానీ వీరిద్దరూ కూల్ గా ప్రచారం చేసుకోకుండా రాజకీయవేత్తల మాదిరిగా మాటల తూటాలు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రముఖులు నుంచి .. ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి పోటీ చేయవచ్చు కానీ ఎలా పరిపాలిస్తాడు అంటూ వార్తలు […]

 “నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా… డైరెక్టర్

ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజుల నుంచి మా ఎలక్షన్లు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.ఒక ప్యానెల్ సభ్యుల గురించి మరొక ప్యానెల్ సభ్యులు చాలా తీవ్రంగా తిట్టుకుంటూ వారి రహస్యాలను కూడా మీడియా ముందు పెట్టేస్తున్నారు.. అంతే కాదు మాకు ఓటేయాలి అంటే మాకు ఓటేయాలి అంటూ రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మరొకవైపు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే […]

 మా ఎలక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన రవి బాబు..!

ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్లు జరుగుతాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ ల కోసం ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశారు అనే విషయం కూడా ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు తెలుస్తోంది. అక్టోబర్ 10వ తేదీన జరగబోయే మా ఎలక్షన్లకు అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరు మాటల తూటాలతో బాంబులు […]

రెబల్ స్టార్ ఆశీస్సులు పొందిన మంచు విష్ణు..!

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజు మంచు విష్ణు మధ్య పోటీ చాలా రసవత్తరంగా మారుతోంది. మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తామని అంటూ ఇద్దరు బరిలోకి నిలిచారు. ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ కి మెగాస్టార్ అండ లభించింది. ఇక ఇదే నేపథ్యంలో మంచు విష్ణు మిగిలిన సినీ పెద్దల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక ఇదే క్రమంలో తాజాగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు తో […]

మా ఎన్నికల్లో మరొక ట్విస్ట్..!

ఎన్నికల సమరం రోజురోజుకి మరింత పెరుగుతూనే ఉంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలో ట్విస్ట్ తరహాలో మలుపు తిరుగుతోంది.మా ఎన్నిక అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రహస్య విధులకు తెరలేపుతున్నారు.ఇప్పుడు దాంతో మా ఎన్నికలు కాస్త రాజకీయ ఎన్నికల సమరంగా మారుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తన ఫ్యానెల్ ప్రకటించగా ఇక వారందరితో కలిసి ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి […]

మా ఎలక్షన్స్: బండ్ల గణేష్ కు పోటీ ఇచ్చేది ఇతనే..?

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్లు అక్టోబర్ -10 వ తేదీన జరగనున్నట్లుగా సమాచారం. ఇందులో మా అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ఉద్దేశంతోనే చాలా కష్టపడుతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష పదవికి ఎన్నిక అయితే కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మేలు జరిగేలా చేస్తానని తెలియజేస్తున్నాను […]