Tag Archives: Leader

మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం …!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా మంచు మనోజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు ఈరోజు అంటే శనివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో 11 గంటలకు మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ సమక్షంలో మా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన మరో 15 మంది సభ్యులూ కూడా ఒకరి తరువాత ఒకరు ప్రమాణస్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి

Read more

హీరో సిద్ధార్థ నీ పట్టిచుకోవద్దు : బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం పై నటుడు, హీరో సిద్ధార్థ్‌ చేసే ఆరోపణలను,విమర్శలను అసలు ఎవ్వరూ పట్టించుకోవద్దని భాజపా పార్టీ నేతలు అంటున్నారు. తమిళనాడు భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ని అందరికి తెలిసేలా చేశారని,దాని వల్ల తనకి ఎంతోమంది నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయని హీరో సిద్ధార్థ్‌ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హీరో ఆరోపణలను తాజాగా కొందరు భాజపా నేతలు కొందరు ఖండిస్తూ, హీరో సిద్ధార్థ్‌ ఎన్నోసార్లు భాజపా ప్రభుత్వం పై ఇలాంటి

Read more

గవర్నర్ కు లోకేష్ లేఖ ఎందుకంటే..!?

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కానీ కరోనా రెండో దశ తీవ్రతలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా

Read more

కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?

టాలీవుడ్ నటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకు పడింది. కేసీఆర్ కి ఎప్పుడు దళిత బిడ్డల పై ప్రేమ లేదని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాలను కెసిఆర్ ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆమె కోపం వ్యక్తం చేసారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ విజయశాంతి పేర్కొన్నారు.   కేసీఆర్ పాలన త్వరలో

Read more

బ్యాక్ డోర్ సాంగ్ ని ఆవిష్కరించిన వై. ఎస్. షర్మిల..!

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వం బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం బ్యాక్ డోర్. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రవిశంకర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే సాంగ్ ని లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు. ఈ చిత్రం

Read more

పీపుల్ మీడియాతో భాగస్వామ్యం కానున్న ప‌వ‌న్‌..!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ పీకేసీడ‌బ్ల్యూ, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌‌రీ ఎల్ఎల్‌పీతో తాజాగా భాగ‌స్వామ్యం అయింది. వివిధ భాష‌ల్లో మూవీ , స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించాలానే మంచి ఉద్దేశంతో పీకేసీడ‌బ్ల్యూను మొదలు పెట్టారు ప‌వ‌న్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ 10+ ఫీచ‌ర్ ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ మోడ‌ల్‌తో చిత్రాలని నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్ర‌సాద్ పీపుల్ మీడియాను స్థాపించారు. ఇపుడు ప‌వ‌న్‌, టీజీ

Read more