Tag Archives: latets news

నెట్‌ఫ్లిక్స్‌ కు షాక్..కోర్టు సంచలన నిర్ణయం…?

కరోనా వల్ల సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూత పడటంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కాలేదు. దీంతో ఓటీటీల ద్వారా సినిమాలను రిలీజ్ చేశారు. ఓటీటీల్లో మనం ముఖ్యంగా చెప్పుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ బాగా పాపులర్ అయ్యింది. ఇటువంటి నెట్ ఫిక్స్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రీలీజ్ అయిన ఎ బిగ్ లిటిల్ మర్డర్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిని తెచ్చి పెట్టింది. జనవరి

Read more

చిక్కుల్లో పడ్డ యామీ గౌతమ్…?

యామీ గౌతమ్ అంటే యూత్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పట్లో ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లో కనిపిస్తూ అందరి మనసులను యామీ గౌతమ్ ఆకర్షించారు. ఈ మధ్యనే ఆమెకు పెళ్లి జరిగింది. అటు తెలుగు, హిందీ, ఇటు తమిళం సినిమాల్లో చేస్తూ యామీ గౌతమ్ నటనతో ఆకట్టుకున్నారు. ఇకపోతే తాజాగా ఆమెకు ముంబై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నోటీసులు అందించారు. పారెన్ ఎక్సెంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఆమెకు నోటిసులు జారీ చేశారు.

Read more

అద్భుతం మూవీతో ఎంట్రీ ఇస్తున్న శివాని రాజ‌శేఖ‌ర్‌…!

టాలీవుడ్ లో జీవిత రాజశేఖర్ లకు ఇద్దరు కూతుర్లు ఉన్నార‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే. వారిద్ద‌రిలో ఇప్పటికే శివాత్మిక దొరసాని మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ నటనతో పాటు అందంతో ప్రేక్షకులను క‌ట్టిప‌డేసింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతోపాటే మలయాళ భాష‌లో కూడా సినిమాల్లో మెరుస్తోంది. ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం జీవిత రాజశేఖర్ మరో కుమార్తె అయిన శివాని కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే శివాని

Read more

సంగీత ప్రపంచంలోకి సురేష్ ప్రొడక్షన్స్..!

1963 లో మూవీ మొఘల్ డా. రామానాయుడు తన పెద్ద కొడుకు సురేష్ బాబు పేర నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ అంచలంచెలుగా ఎదిగి… తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 1964వ సంవత్సరంలో సూపర్ స్టార్, నట చక్రవర్తి ఎన్టీరామారావుతో చేసిన రాముడు‌‌‌‌– భీముడు చిత్రంతో మొదటి విజయాన్ని అందుకుంది. బ్యానర్ స్థాపించి.. 50 ఏళ్లవుతున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ SP మ్యూజిక్ పేర తమ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తెలుగు సంగీత రంగాన్ని

Read more

సత్య నాదెళ్ల మరో ఘనత..!

స‌త్య‌నాదెళ్ల అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌ముఖ మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల ఇప్ప‌టికే ఎన్నో ఘనతలు సాధించారు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రో రికార్డు నెల‌కొల్పారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో స‌త్య నాదెళ్ల అధికార బాధ్యతలు బాగా పెరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్న నాదెళ్ల ఇప్ప‌డు కంపెనీకి ఛైర్మన్‌గానూ ఎన్నికయ్యారు. మైక్రో సాఫ్ట్ సంస్థ‌కు కొత్త చైర్మన్‌గా సత్య నాదెళ్లను ఎంపిక‌చేసి నియ‌మిస్తూ బుధవారం ఆ కంపెనీ ఉత్త‌ర్వ‌లు జారీచేసింది.

Read more

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఖరారు ..!

దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఎందుకంటే బాహుబ‌లితో సెన్సేష‌న్ హిస్ట‌రీ క్రియేట్ చేసిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచ‌నాలు పెరిగాయి. అలాగే ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో చేస్తుండ‌టంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ మూవీ క‌రోనా వ‌ల్ల‌ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. కాగా ఈ సినిమాను ఎలాగ‌యినా ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌నున్నారు రాజ‌మౌళి. ఇక సినిమా

Read more