చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న కరోనా కేసులు మరింత తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,826 పాజిటివ్ కేసులు […]
Tag: Latest news
ఎన్టీఆర్కు కరోనా..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్కు కరోనా సోకడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు […]
ఏపీలో 13 లక్షలు దాటిన కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
ప్లీజ్ సాయం చేయండి..ప్రియుడి తల్లి కోసం పాయల్ అభ్యర్థన!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయిల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటన పరంగా విశ్వరూపం చూపించింది. ఇక ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. పాయల్ సౌరబ్ దింగ్రాతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాయల్ ఓపెన్గానే ప్రకటించేసింది. […]
అరరే..కంగనాను అక్కడ కూడా ఉండనిచ్చేలా లేరట!
బాలీవుడ్ నటి, కంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా ఇటీవలె సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో కంగనా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో ఆమె ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా కంగనా కరోనా బారిన పడటంతో.. ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ క్రమంలోనే కరోనా చిన్న ఫ్లూ మాత్రమే. అనవసరంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భయపడకండి. అందరం కలిసి దీనిని నాశనం […]
లైవ్లో నంబర్ అడిగిన వ్యక్తి..తన స్టైల్లో రిప్లై ఇచ్చిన సునీత!
టాలీవుడ్ టాప్ సింగర్స్లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్స్టా లైవ్లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని సునీత ఇటీవలె తెలిపింది. ఇక చెప్పినట్టుగానే గత రాత్రి ఇన్స్టా లైవ్లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. అయితే ఈ […]
తాతగా నాగ్, మనవడుగా అఖిల్..సరికొత్త కాన్సెప్ట్తో `బంగార్రాజు`?
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో.. ఆ పాత్ర ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కబోతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనునుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణతో పాటు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా […]
పెళ్లిపై నయన్ కీలక నిర్ణయం..అసహనంలో విఘ్నేష్ ఫ్యామిలీ?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమయం దొరికిందంటే చాలు విహార యాత్రలకు చెక్కేసే ఈ ప్రేమ పక్షులు.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అప్పుడని, ఇప్పుడని వీరి పెళ్లిపై అనేక సార్లు వార్తలు వచ్చినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇక గత కొద్ది రోజులుగా 2021లోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. […]
కోవిడ్పై పోరు..భారీ విరాళం ప్రకటించిన అమితాబ్!
సెకెండ్ వేవ్లో విరుచుకు పడుతున్న కరోనా వైరస్ మళ్లీ ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి కనుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ప్రతి రోజు లక్షల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మరణాలు నమోదు అవుతున్నాయి. సరైన సదుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఢిల్లీలోని రాకబ్ గంజ్ ప్రాంతంలోని గురుద్వారా […]









