రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి మధ్య రగడేంటి..? అసలేమైంది..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న పెద్ద చిత్రాల్లో ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్, చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఆచార్య చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మేకర్స్ రిలీజ్ డేట్ను […]
Tag: Latest news
భారతీయులకు భారీ ఊరట..తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇక గత 24 గంటల్లో భారత్లో 92,596 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల […]
నటుడు ప్రియదర్శి అందాల భార్యను ఎప్పుడైనా చూశారా?
పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రియదర్శి.. చాలా తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనదైన మార్క్ చూపించిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. ఈ చిత్రం కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మధ్య విడుదలైన జాతిరత్నాలు సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించిన ప్రియదర్శి ప్రస్తుతం ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ అనే వెబ్ సిరీస్లో నటించాడు. క్రైమ్ థ్రిల్లర్ […]
ఆ హీరోయిన్కు అభిమానిగా మారిపోయిన రకుల్..వైరల్గా ట్వీట్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే.. రకుల్ అక్కినేని వారి కోడలు సమంతకు అభిమానిగా మారిపోయిందట. రకుల్ మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తం సమంత ఫ్యాన్స్గా మారిపోయారట. ఈ విషయాన్ని రకుల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఫ్యామిలీమ్యాన్-2తో తొలిసారిగా వెబ్ సిరీస్లోకి అరంగేట్రం చేసిన సమంత. […]
సమంత జోరు..మరో వెబ్ సిరీస్ను ఒకే చేసిన బ్యూటీ?
అక్కినేని వారి కోడలు సమంత తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్-2. ఇటీవలె అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్లో సమంత రాజీ పాత్రలో అదరగొట్టేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సమంత మరో వెబ్ సిరీస్కు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సమంతతో ఓ వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమంత ప్రధాన పాత్రధారిగా […]
మరో బంపర్ ఆఫర్ పట్టేసిన కాజల్..ఆ స్టార్ హీరోతో..?!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది కాజల్. ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ జోరు చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. చిరు సరసన ఆచార్య, కమల్ హాసన్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం, దుల్కర్ సల్మాన్ సరసన హే సినామిక, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, లేడీ ఓరియంటెడ్ సినిమా ఘోస్టీ చేస్తున్న కాజల్.. […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్..ఇక ఫ్యాన్స్కు పండగే?!
వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు పవన్తో మరో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా పవన్కు ముట్టచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు సరైన డైరెక్టర్, సరైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ […]
ఏపీలో కొత్తగా 7,796 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
తాను భారత్ కు వస్తే కరోనా ఖతం అంటున్న నిత్యానంద..!
ప్రస్తుతం ఇండియాలో కరోనా అల్ల కల్లోలం సృష్టిస్తూ భయానక పరిస్థితులను పరిచయం చేస్తోంది. ఇలాంటి టైమ్ లో అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఇక దీన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు కొందరు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండే నిత్యానంద ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. ఇండియాలో కరోనా ఎప్పుడు అంతమవుతుందని రెండ్రోజుల ముందు ఆయన్ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. దానికి ఆయన సమాధానమిస్తూ అమ్మ ఇప్పుడు […]









