నటుడు ప్రియదర్శి అందాల భార్య‌ను ఎప్పుడైనా చూశారా?

పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప్రియ‌ద‌ర్శి.. చాలా త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. క‌మెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన మార్క్ చూపించిన ప్రియ‌ద‌ర్శి మ‌ల్లేశం సినిమాతో హీరోగా మారాడు.

ఈ చిత్రం కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మ‌ధ్య విడుద‌లైన జాతిరత్నాలు సినిమాలోనూ తనదైన కామెడీతో నవ్వులు పూయించిన ప్రియ‌ద‌ర్శి ప్ర‌స్తుతం ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ ది గాడ్ అనే వెబ్ సిరీస్‌లో న‌టించాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌లో విడుద‌ల కానుంది.

ఇక ఈయ‌న పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ప్రియ‌ద‌ర్శికి అందాల భార్య కూడా ఉంది. ఇతని కెరీర్ సెట్ అయిన వెంటనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ తో కూడా బిజీ అయిపోయాడు. 2018 లోనే ప్రియ‌ద‌ర్శి రిచా శర్మ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. మ‌రి లేట్ చేయ‌కుండా ప్రియదర్శి ఫ్యామిలీ ఫోటోలపై ఓ లుక్కేసేయండి.

 నాచురల్‌గా మన దోస్త్ ఎలా ఉంటాడో అలా చేశాడు ప్రియదర్శి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ సూపర్ బిజీ అయ్యారు. ఇక తాజాగా జాతిరత్నాలు సినిమాతో మరో బంపర్ హిట్ అందుకున్నారు ప్రియదర్శి. అది అలా ఉంటే ఆయన ప్రేమించి రిచా శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. Photo : Instagram