టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓ […]
Tag: Latest news
`ఆర్ఆర్ఆర్` షూటింగ్ షురూ..సెట్స్లో రామరాజు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియాలో లెవల్లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన […]
నయన్లో నచ్చేది అదే..ఓపెన్ అయిన విఘ్నేష్ శివన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి లవ్ మ్యాటర్ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విఘ్నేష్ శివన్ తన ఫాలోవర్స్తో ఇన్స్టాగ్రామ్ లైవ్లో కాసేపు సరదాగా ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ […]
అరియానా ఇంట్లో సోహైల్ దొంగతనం..ఏం కొట్టేశాడంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని రచ్చ రచ్చ చేసిన సోహైల్, అరియానాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హౌస్లో ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకుంటూ హైలైట్ అయిన వీరిద్దరూ..ఎన్ని గొడవలు పడినా మంచి ఫ్రెండ్స్ అనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బటయకు వచ్చిన తర్వాత.. తరచూ కలుసుకుంటున్న సోహైల్, అరియానాలు పలు షోల్లో కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అరియానా ఇంట్లో […]
వరల్డ్బుక్లో చోటు దక్కించుకున్న ఆనందయ్య!
అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం ఎక్కడికక్కడ కోరలు చాచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి వలలో చిక్కుకుని లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరో వైరస్తో పోరాటం చేస్తున్నారు. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందు అందరికీ దివ్యౌషధంగా కనిపిస్తోంది. కరోనాకు విరుగుడుగా పని చేస్తున్న ఆనందయ్య మందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దాంతో ఆనందయ్య మందు పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇదిలా […]
మరో వివాదంలో అడ్డంగా బుక్కైన ప్రదీప్..ఏం జరిగిందంటే?
ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర టాప్ మేల్ యాంకర్గా దూసుకుపోతున్న ఈయన ఇటీవలె 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో హీరోగా మారి అందరి మనసులను దోచుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రదీప్ ఓ వివాదంలో అడ్డంగా బుక్కైయ్యాడు. తాాజాగా ఓ షోలో ప్రదీప్ ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ప్రదీప్ పొరపాటున అలా అన్నాడో.. లేదా కావాలనే అన్నాడో తెలియదు. కానీ, ఆయన వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ […]
భారత్లో కరోనా జోరుకు బ్రేక్..యాబై వేలకు పడిన రోజువారీ కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత రెండో రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య యాబై వేలకు పడిపోయాయి. గత 24 గంటల్లో భారత్లో 53,256 మందికి […]
`ఎఫ్ 3`లో బాలయ్య భామ స్పెషల్ సాంగ్?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్..త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా […]
‘మా’ ఎన్నికల బరిలో దిగబోతున్న మంచు వారి అబ్బాయి?!
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజమైన ఎన్నికలకంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే ప్రకాశ్రాజ్ బరిలోకి దిగబోతుండగా.. తాజా సమాచారం ప్రకారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే […]









