గుడ్‌న్యూస్‌..భార‌త్‌లో భారీగా ప‌డిపోయిన క‌రోనా కేసులు..1,167 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక నిన్న పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు మ‌రింత త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 42,640 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]

ప్ర‌ముఖ ఓటీటీలో నితిన్ `మాస్ట్రో`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో భా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన‌ అంధధూన్ చిత్రానికి ఇది రీమేక్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ […]

చీర‌లో మంచు ల‌క్ష్మీ మాస్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

ప్ర‌ముఖ నటి, నిర్మాత, సీనియ‌ర్ హీరో మోహ‌న్ బాబు కుమార్తె మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ల‌క్ష్మీ.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసినా స‌రైన బ్రేక్ రాలేదు. అయితే స్మాల్ స్క్రీన్‌పై మాత్రం ఈ భామ బాగానే స‌క్సెస్ అయింది. ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా, జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించి.. సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే […]

గోవాకు `పుష్ప‌` టీమ్‌..నెల రోజులు అక్క‌డేన‌ట‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే రీ స్టార్ట్ కానుంది. ఈ నేప‌థ్యంలో పుష్ప టీమ్ గోవాకు […]

అంధుడి పాత్రలో బన్నీ..నెట్టింట న్యూస్ హల్ చల్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ సినిమా చేయ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్ర‌క‌టించినా.. […]

బాల‌య్య సినిమాకు ఓకే చెప్పిన `ఎఫ్ 3` భామ‌..?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేనితో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్ప‌టికే శ్రుతి హాస‌న్‌, త్రిష‌, […]

`బీస్ట్‌`గా వ‌స్తున్న విజయ్ ద‌ళ‌ప‌తి..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజయ్‌కు ఇది 65వ సినిమా. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సన్‌పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే నేడు విజ‌య్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 65వ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ మూవీ టైటిల్‌ను ‘బీస్ట్‌’గా ఖారారు చేశారు. బీస్ట్‌ […]

బాలీవుడ్ న‌టుడితో ఎఫైర్‌, బిడ్డ‌ను క‌న్నా..? గుట్టు విప్పిన అవికాగోర్‌!

అవికా గోర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలికా వధు సీరియ‌ల్‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన అవికా.. ఇటు చిన్నారి పెళ్లి కూతురుగా తెలుగు ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది. ఆ త‌ర్వాత మనీశ్‌ రాయ్‌సింఘన్ అనే న‌టుడితో క‌లిసి ససురాల్‌ సిమర్ కా అనే మ‌రో హిందీ సీరియ‌ల్ న‌టించింది అవికా. ఈ సీరియ‌ల్ కూడా బాగానే హిట్ అయింది. అయితే ఈ సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో మనీశ్‌ రాయ్‌సింఘన్ తో అవికా అఫైర్ పెట్టుకుంద‌ని.. అత‌డితో […]

ఏపీలో భారీగా క్షీణించిన క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న‌ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]