న‌టుడిగా మారిన దర్శకేంద్రుడు..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

ప్ర‌ముక ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియ‌ని వారుండ‌రు. దర్శకేంద్రుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయ‌న‌.. న‌టుడిగా మారి మొద‌టిసారి వెండితెర‌పై అల‌రించ‌బోతున్నారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం పెళ్లి సంద‌D. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తుండ‌గా..శ్రీలీలా హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్ర రావు విశిష్ట అన కీలక పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన ఫ‌స్ట్ లుక్‌ ప్రోమోను […]

‘లక్ష్య’ న్యూ పోస్టర్ విడుదల..!

యంగ్ హీరో నాగ శౌర్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొన్ని చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తి కాగా మరి కొన్ని చిత్రాలు తుదిదశకు చేరుకునన్నాయి. ఈ క్రమంలో ప్రాచీన విలు విద్య అనగా ఆర్చరీ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్‌గా ఉంది. ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ధీరేంద్ర […]

ఏపీలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూ .. నిబందనలు ఇవే..!

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ను ఎత్తేశారు. దాంతో ప్రజలు విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 నుండి 30 వేల వరకు కేసు నమోదవ్వ‌గా … ప్ర‌స్తుతం 40 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా ఆసుపత్రుల్లో క‌రోనా పేషంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో థర్డ్ వేవ్ సంకేతాలే చెబుతున్నారు నిపుణులు. దాంతో ఏపీ సర్కార్ ముందు జాగ్ర‌త్త‌గా […]

ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?

ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులు, ర‌చ‌యితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్ర‌స్తుతం ర‌చ‌యిత‌లంగా ద‌ర్శ‌కులుగా మారారు. దాంతో సెట్‌లో ర‌చ‌యిత‌ల అవ‌స‌రం త‌గ్గిపోయింది. ఒక‌వేళ ద‌ర్శ‌కుడు వేరే ర‌చ‌యిత‌తో ప‌ని చేయించుకున్నా సెట్‌లో మాత్రం అత‌ని పాత్ర అంతంత మాత్ర‌మే. ద‌ర్శ‌కుడిని మించిన ర‌చ‌యిత కొన్ని సంద‌ర్భాల‌లో క‌నిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సంద‌ర్భ‌మే- ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా షూటింగ్‌లో క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ – రానా న‌టిస్తున్న `అప్ప‌య్య‌యున్ కోషియ‌మ్‌` సినిమాను రీమేక్ చేస్తున్న విష‌యం మ‌నంద‌రికి తెలుసు. […]

ర‌ష్మిక‌ను లైన్‌లో పెట్టిన `జాతిర‌త్నాలు` డైరెక్ట‌ర్‌?!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా.. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మ‌రో సినిమాకు ఒకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జాతిర‌త్నాలు సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన కేవీ అనుదీప్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయ‌న్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శివ కార్తికేయ‌న్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియ‌ర్ నిర్మాత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పీ […]

అశ్లీలం కూడా ఓ క‌ళే… దుమారం రేపిన హాట్ హీరోయిన్ ?

ప్ర‌స్తుతం బాలీవుడ్‌ను రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల వ్య‌వ‌హారం ఓ కుదుపు కుదిపేస్తోంది. ప్ర‌ముఖ న‌టి శిల్పా శెట్టికి భ‌ర్తగా ఉన్న రాజ్ కుంద్రా ఇప్ప‌టి వ‌ర‌కు ఏవేవో పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే రాజ్ కుంద్రాలో ఇలాంటి చీక‌టి కోణాలు ఉన్నాయ‌న్న సందేహాలు ఎవ్వ‌రికి లేవు. అయితే కొద్ది రోజులుగా ఆయ‌న పోర్న్ వీడియోలు తీసి యాప్‌ల లో అప్‌డేట్ చేస్తున్నాడ‌న్న స‌మాచారం మేర‌కు ముంబై పోలీసులు చేసిన దాడుల్లో ఈ […]

భీమ్లా నాయక్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ నిత్యా మీనన్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుం కోషియం రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా న‌టిస్తుండ‌గా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్నారు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మ‌రియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ చిత్రంలో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే […]

ప్రభాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తి అయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను షేర్ చేసింది […]

దేశంలో భారీగా క‌రోనా కేసులు..త‌గ్గుతున్న మ‌ర‌ణాలు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే గ‌త రెండు రోజుల నుంచి మాత్రం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంటల్లో […]